రీమేక్ సినిమాలు అనగానే మన టాలీవుడ్ లో చాలా మందికి గుర్తుకు వచ్చే హీరో పవన్ కళ్యాణ్. ఆయన కెరీర్ లో విజయం సాధించిన చాలా సినిమాలు రీమేకే. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆయన సినిమాలు ఒరిజినల్ గా కంటే వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలు అయితేనే ప్రేక్షకులకు బాగా నచ్చాయి అనేది వాస్తవం. ఆయన నటించిన తమ్ముడు, కుషీ వంటి సినిమాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. వరుస ఫ్లాపుల తో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయన తీసిన గబ్బర్ సింగ్ సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది అనేది వాస్తవం. 

 

ఇక ఇలా పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ విజయం అనగానే చాలా మంది చెప్పే మాట ఒక్కటే. ఆయన సినిమాలు రీమేక్ అయితేనే హిట్ అవుతున్నాయి అని. పవన్ కళ్యాణ్ కూడా రీమేక్ సినిమాల మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు అనే విషయం అర్ధమవుతుంది. రీమేక్ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తి చూపించడం మొదలుపెట్టింది పవన్ సినిమాలతోనే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం కూడా రీమేక్ సినిమానే కావడం విశేషం. ఆయన ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

 

సినిమా ద్వారా గ్రాండ్ గా సినిమాల్లో కి తిరిగి అడుగు పెట్టాలి అనేది పవన్ కళ్యాణ్ భావన. అయితే ఈ సినిమా మరి ఆయనకు ఏ విధంగా హిట్ ఇస్తుంది అనేది చూడాలి. పవన్సినిమా తర్వాత మరో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రెండు సినిమాలు కూడా ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్ళాయి కూడా. వకీల్ సాబ్ ని వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు కచ్చితంగా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: