ఎక్కువ రిస్క్ లేకుండా.. రీమేక్ సినిమా రైట్స్ తీసుకొని మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని చేంజెస్ చేసి పక్కగా తిస్తె చాలు సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇలా ఒక రీమేక్ సినిమా హిట్ కొట్టడం మన వాళ్ళకి కొత్త ఎం కాదు.. అలా అని రీమేక్ చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వలేదు మరి.. 

 

కానీ రీమేక్ చేసిన సినిమా డబ్బులు చేసుకుంటున్నారు అనడం కంటే ఒక మంచి సినిమా ని మన ప్రేక్షకులకు కి చెప్పాలి అన్న మన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ చేసే ఎఫ్ర్ట్స్ ని పొగడాల్సిందే.. ఇప్పుడు అణా టాలీవుడ్ లో కొందరు ఇలా వేరే భాషల్లో సూపర్ హిట్ అయినా డీసెంట్ స్టోరీస్ ని మన ఆడియెన్స్ కి చూపించడానికి రీమక్స్ తో రెడీ అవుతున్నారు. 

 

మాములుగా ఈ సినిమా రీమక్స్ అన్నింటి మీద మనకు మంచి ఊహలు ఉన్నాయి.. మరి ఆ సినిమాలు ఎంత సూపర్ హిట్ అవుతాయి? వరిజినల్ కంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ అవుతాయా లేదా అనేది చూడాలి.. అయితే ఆ సినిమాలు ఏవి అని అనేది ఇక్కడ చదివి తెలుసుకొండి.. 

 

పింక్.. వాకిలీ సబ్! బాలీవుడ్ లో అమితాబచ్చన్ చేసిన ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. 

 

అసురన్.. నారప్ప! అసురన్ వెట్రి మారన్ & ధనుష్ కాంబినేషన్ లో చేసిన ఈ సినిమా ఇప్పుడు నారప్పన్ గా మన వెంకటేష్ చేస్తున్నాడు.  

 

తాడం.. రెడ్! అరుణ్ విజయ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు రామ్ పోతినేని చేస్తున్నాడు. 

 

మహేషింటే ప్రతీకారం.. ఉమామహేశ్వరం ఉగ్రరూపస్య! ఈ సినిమాని సత్యదేవ్ తీస్తున్నాడు. 

 

నాట్ సామ్రాట్.. రంగ మార్తాండ! ఈ సినిమాని కృష్ణ వంశి గారు తీస్తున్నారు. 

 

సేతుపతి.. క్రాక్! తమిళ్ సినిమా రీమేక్ ఇది.. ఈ సినిమాను రవితేజ తీస్తున్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: