సినిమా ఇండస్ట్రీ అయినా ప్రేక్షకులకు మంచి కథ ఉన్న సినిమాను.. సూపర్ హిట్ ఫిలిమ్స్ ని ఇవ్వాలి అనుకుంటుంది.. ఆలా అనుకున్న అప్పుడే కొంచం క్రియేటివ్ ఉన్న కథలను సూపర్ హిట్ అవుతే.. మరికొన్ని పక్క ఇండీస్ట్రీస్ లో సూపర్ హిట్ అయినా సినిమాలను తియ్యాలి అనుకోని అట్టర్ ప్లాప్ చేస్తారు.. అలాంటి సినిమాలు ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

అసలు మన ఇండస్ట్రీలో అవి టాప్ సినిమాలు.. అలాంటి సినిమాలు తీసినందుకు అందరికి హీరోకి, డైరెక్టర్ కి సూపర్ అని చెప్తారు.. కానీ ఆ సినిమాలను తీసుకెళ్లి బాలీవుడ్ లో రీమేక్ చేశారు.. ఇంకేముంది.. సినిమా అట్టర్ ప్లాప్.. బాబోయ్ అనిపించే సినిమాలు అవుతాయి. అలా బాలీవుడ్ లో బ్లాక్ అయినా సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

 

లీడర్... యూన్గిస్తాన్! మన టాలీవుడ్ లో సూపర్ హిట్ బాలీవుడ్ లో రీమేక్ చేశారు అట్టర్ ప్లాప్ అయ్యింది..

 

భాషా.. బిగ్ బ్రదర్! రజినీకాంత్ సినిమా.. సూపర్ హిట్ అయ్యింది.. కానీ అక్కడ ప్లాప్!

 

ఏమాయ చేసావే.. ఏ దీవానా త! ఈ సినిమా ఎంత సూపర్ హిట్ కానీ అక్కడ ప్లాప్ అయ్యింది!

 

ఖుషి.. ఖుషి! ఈ సినిమా మన టాలీవుడ్ లో ఓ సూపర్ హిట్.. కానీ అక్కడ అట్టర్ ప్లాప్!

 

మర్యాద రామన్న.. సన్ అఫ్ సర్దార్! సునీల్ ని హీరో చేసిన సినిమా ఇది.. బాలీవుడ్ లో అట్టర్ ప్లాప్!

 

అతడు.. ఏ ది పవర్! ఇప్పుడు టీవీ లో వేసిన టీఆర్పీ ఓ రేంజ్ లో ఉంటుంది.. అలాంటి రీమేక్ సినిమా బాలీవుడ్ లో ప్లాప్!

 

ఒక్కడు.. తివార్.. టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా బాలీవుడ్ అలా ప్లాప్ అయ్యింది!

 

ఇలా ఒక చోటా సూపర్ హిట్ మరో చోటా అట్టర్ ప్లాప్ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయ్.. ఏవ్ తీసే స్టైల్.. మన డైరెక్టర్స్ తీసినట్టు వాళ్ళు తియ్యలేరు.. ఇది నిజం. 

మరింత సమాచారం తెలుసుకోండి: