రీమేక్.. అంటే ఏంటి? ఒక సూపర్ హిట్ సినిమాని తీసుకొని అందులో కొన్ని మార్పులు చేసి హిట్ కొట్టడం చాలా ఈజీ.. ఇది అందరి ఒపీనియన్.. కానీ రియాలిటీలో వేరు.. అవును.. ఏ రీమేక్ ని కూడా యాజ్ టీజ్ సినిమా తీసెయ్యలేరు.. అలానే చేంజెస్ చేసిన ప్రాబ్లెమ్ ఏ.. మరి ఆ సినిమాని ఎలా రీమేక్ చెయ్యాలి అని అనేది సినిమా చేసే ప్రతి డైరెక్టర్ కి ఉండే సమస్య ఇది.. 

 

ఇంకా ఇలా రీమేక్ చేసి సినిమాలు సూపర్ హిట్ చేసుకున్న వారు ఉన్నారు.. అట్టర్ ప్లాప్ చేసుకున్న వారు ఉన్నారు.. నిజం చెప్పాలి అంటే ఒక అట్టర్ ప్లాప్ సినిమాని కూడా రీమేక్ చేసి సూపర్ హిట్ చేస్తారు.. అలానే కదా గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అయ్యిండేది.. అలాంటి అద్భుతమైన సినిమాలు ఎన్నో.. 

 

అయితే ఇలా రీమేక్ సినిమాలు ట్రై చేసి చేతులు కాల్చుకున్న హీరోలు ఎంతో మంది ఉన్నారు.. అలానే సేమ్ టైం అదే రీమేక్ తో సూపర్ హిట్ ఫాన్స్ ని కాలర్ ఎగరేసుకునే లా చేసిన హీరోలు ఉన్నారు.. మరి ఈ లిస్ట్ లో మన టాలీవుడ్ హీరోలు ఎవరున్నారు ? ఈ రీమేక్ తో ప్లాప్ అయ్యారు ? హిట్ కొట్టారు అనేది ఇప్పుడు చూసేద్దాం. 

 

గోకులంలో సీత.. గోకులతి సీతాయి! తమిళ్ రీమేక్ హిట్.. 

 

సుస్వాగతం.. లవ్ టుడే! తమిళ్ రీమేక్ హిట్.. 

 

ఖుషి.. ఖుషి! తమిళ్ రీమేక్ హిట్.. 

 

అన్నవరం.. తిరుపాచి! తమిళ్ రీమేక్ ప్లాప్.. 

 

తీన్మార్.. లవ్ అజ్ కల్! హిందీ రీమేక్ ప్లాప్.. 

 

గబ్బర్ సింగ్.. దబాంగ్! హిందీ రీమేక్ సూపర్ హిట్..

 

గోపాల గోపాల.. ఓహ్ మై గాడ్.. హిందీ రీమేక్ హిట్...

 

కాటమరాయుడు.. వీరం! తమిళ్ రీమేక్ ప్లాప్...

మరింత సమాచారం తెలుసుకోండి: