సినిమా లు అన్ని బూతుల కు కేరాఫ్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రాలకు యువత బాగా ఆకట్టుకోవడంతో సినిమాలు కూడా బాగా హిట్ అవ్వడమే కాదు.. ఒక్కరోజులోనే భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి.. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఎలాంటి సినిమా తీయాలని వారు ఆలోచనలో పడ్డారు..అంతకు మించిన అందాలతో సినిమాలో వారనికొకటి దర్శన మిస్తుంది... అలాంటి సినిమాలకు పోటీగా మేము ఐటమ్ సాంగ్స్ చేస్తాము అన్ని చుపిస్తమంటో రెడీ గా కొందరు ఐటమ్ పాపలున్నరు వారెవరో ఇప్పుడు చూద్దాం..

 

కాజల్:

నేను పక్కా లోకల్ అన్న ఈ అమ్మడు టాప్ హీరోయిన్లలో ఒకరు .. కానీ ఈ మధ్య సినిమా అవకాశాలు లేక సతమతమవుతున్న ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ లలో నటించడానికి ఇష్టపడుతుంటారు...మరి ఇప్పుడు ఈ సినిమా చేస్తుందో చూడాలి..

 

 


తమన్నా:

తమన్నా హిట్ సినిమాలలో నటిస్తున్న కూడా ఒక పక్క నా ఇంటిపేరు సిల్క్ నా వొంటి రంగు మిల్క్ అంటూ స్తెప్పులేసిన ఈమె ఇప్పుడు మహేష్ సరిలేరు నికెవ్వారూ సినిమా ఐటమ్ సాంగ్స్ మెరబోతుంది..

 

 


శ్రుతి హాసన్:


 సినిమా అవకాశాలు ఈ అమ్మడుకు అందని ద్రాక్షలా మారాయి. అయితే ఈ అమ్మడు కూడా ఆగడు, ఎవడు సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో నటించి మెప్పించారు.. 

 

అంజలి: 

ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి కూడా ఐటమ్ సాంగ్ లో నటించింది.  సరైనొడూ సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్ లో నటించింది .. 


కథ డిమాండ్ ఉన్నా సినిమా లో ఐటమ్ పాట కు కూడా మంచి ఫెమ్ వస్తుంది అంటే మేము దేనికైనా రెడీ అంటూ సినిమాలలో బూతు పాటల్లో నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: