అమ్మాయి అందంగా ఉండాలంటే ఉండాల్సింది అందం ఒకటే ఉంటె చాలదు.. దానికి తగ్గట్లు కళ్ళు కూడా ఉంటె ఆ అమ్మాయిని ఎవరు వదలరు.. చూపులతో కైపెక్కించగల శక్తీ కళ్ళకుంది. చాలా మంది బ్యూటీస్ అందుకే కళ్ళను అందంగా చూపించడానికి మరింత ఎక్కువగా మేకప్ వేసుకుంటారు.

 

 

 

 

 

వివరాల్లోకి వెళితే .. ఊహలు గుస గుస లాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్ రాశి కన్నా.. ఢిల్లీ నుండి వచ్చిన ఈ హిందీ భామ తెలుగు సినిమాలో అందంతో అందరిని పడేస్తూ వచ్చింది. అలా తెలుగులో పెద్ద హీరోల సరసన కూడా నటించింది.ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.. 

 

 

 

 

 

ఇకపోతే.. తెలుగు, హిందీ ,తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది రాశి.. ఎంత సినిమాల్లో బిజీగా ఉన్న కూడా ఎప్పుడు సోషల్ మీడియా ను కూడా ఫాలో అవుతూ వస్తుంది. తన వ్యక్తిగత విషయాలగురించి ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తుంది. దీనితో అందరు ఏది ఈ పిల్ల దాచుకోదు అని అంటున్నారు. 

 

 

 

 

 

తాజాగా ఈమె మరో సారి తన అందాల ఆరబోత ఉన్న ఫొటోలతో యుద్ధం చేస్తుంది. ఆ ఫోటోలకు వచ్చే కామెంట్లతో ఆనందిస్తూ వస్తుంది. ఈమె ఒకటే ఇలా చేయడంలేదు.. చాలా మంది సినీ తారలు ఇలానే చేస్తున్నారు. సినీ జీవిత విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలో నటించింది.. ఆ సినిమానే బ్రేకప్ వరల్డ్ ఫెమస్ లవర్.. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రలో నటించింది. గతంలో విజయ్ తో రొమాన్స్ చేయాలన్నా కొరిక ఎట్టకేలకు నెరవేరింది. విజయ్ తో రొమాన్స్ ఏ రేంజులో తెలిసిన విషయమే అయిన సినిమా ఎక్కడ హిట్  అవ్వలేదు.. నెక్స్ట్ ఎవరి సినిమాలో నటిస్తుంది .. అన్న విషయం తెలియాల్సి ఉంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: