మన తెలుగు తెరపై ఒకప్పుడు సిల్క్ స్మిత, జయమాలిని ఆ తర్వాత ముమైత్ ఖాన్ లాంటి వారు ఎంతో మంది టాలెంటెడ్ నటులు స్పెషల్ సాంగ్స్ లో వారిని వారు ప్రూవ్ చేసుకున్నారు.. ఇంకా ఆ తర్వాత ముమైత్ ఖాన్ కూడా పోకిరి సినిమాతో ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ పాపులర్ అయ్యారు.. 

 

ఇంకా రీసెంట్ గా అంటే గత 20 ఏళ్లలో ఐటెం సాంగ్స్ కేవలం ఐటెం గర్ల్స్ ఏ చెయ్యాల్సిన అవసరం లేదు.. ఎవరైనా చేయచ్చు.. ఐటెం సాంగ్స్ లో హీరోయిన్స్ కూడా చేయచ్చు అని వారికీ అర్థం అయ్యింది.. దీంతో మన ఇండస్ట్రీలో ఇంకో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అది ఏంటంటే లీడ్ యాక్ట్రెస్ వేరే యాక్టర్స్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ చెయ్యడం.. 

 

ఇంకా ఈ మద్య రంగస్థలంలో పూజ హెగ్డే.. జై లవ కుశ లో తమన్నా, దూకుడులో పార్వతి మెల్టన్... ఇలా కొందరు నటులు చేశారు... వాళ్ళు అంత ఫెమస్ కూడా అయ్యారు.. అయితే ఇప్పటి వరుకు వేరే సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్స్ ఎవరో ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

పూజ హెగ్డే.. రంగస్థలం!

 

పార్వతి మెల్టన్.. దూకుడు!

 

హన్సిక.. బిల్లా!

 

కాజల్ అగర్వాల్.. జనతా గ్యారేజ్!

 

తమన్నా.. అల్లుడు శీను, జై లవకుశ!

 

శిరియా శరన్... నక్షత్రం, కొమరం!

 

శృతి హాసన్.. ఆగడు!

 

అనుష్క.. స్టాలిన్!

 

ఛార్మి.. భాయ్!

 

రాశి.. వెంకీ!

 

సమీరా.. కృష్ణం వన్డే జగద్గురం!

 

రమ్య కృష్ణ.. సింహాద్రి!

                           

మరింత సమాచారం తెలుసుకోండి: