ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇంకా అలాంటి సినిమా పూరి జగన్నాథ్.. రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చింది.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మసాలా ఎంటర్టైనర్ గా నిలిచింది.. ఈ సినిమా హిట్ కావడానికి మెయిన్ రీజన్ మని శర్మ. 

 

మని శర్మ ఇచ్చిన మాస్ సాంగ్స్.. బిజిఎం ఒక రేంజ్ కు తీసుకెళ్లింది.. ఇక ఆ సాంగ్స్ కి తగ్గట్టు స్టెప్పులు వెయ్యడం.. నాభ నటాషా, నిధి అగర్వాల్ ఓ రేంజ్ లో డ్యాన్స్ చెయ్యడం.. ఆడియన్స్ ని థియేటర్స్ కి మళ్లీ మళ్లీ వెళ్లేలా చేసిన సినిమా ఇస్మార్ శంకర్.. ఇంకా ఇందులో దిమాక్ ఖరాబ్ లాంటి సాంగ్స్ కి మంచి ఊపు వచ్చింది అంటే నమ్మండి.. 

 

అయితే ఈ సినిమాలో ఫుల్ వీడియో సాంగ్స్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ వెయిట్ చేసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే ఎట్టకేలకు ఈ సినిమా సాంగ్ యూట్యూబ్ లో విడుదల అయ్యింది.. విడుదలైన కొన్ని క్షణాలకే సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపింది ఈ సాంగ్.. ఇంకా అలాంటి అద్భుతమైన ఈ సాంగ్ ని రికార్డు స్థాయిలో చూశారు.. 

 

కేవలం అంటే కేవలం 15 నిమిషాల్లో లక్షమంది చూసారు.. మూడు గంటల్లో మిలియన్ వ్యూస్ వచ్చాయి.. 5 గంటల్లో 2 మిలియాన్ లు, 12 గంటల్లో 3 మిలియన్ లు.. ఇలా రికార్డు స్థాయిలో వీక్షించారు.. ఇంకా అలాంటి సాంగ్ కోసం పక్క రాష్ట్రల ప్రజలు కూడా వేడుకున్నారు అంటే నమ్మండి..                      

 

మరింత సమాచారం తెలుసుకోండి: