టాలీవుడ్ లో ప్రభాస్ ని కమర్షియల్ హీరో ని చేసిన సినిమా మిర్చీ. ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు కొన్ని కొన్ని పాటలు ప్రేక్షకుల నోటి నుంచి ఇప్పటికి వినపడుతూనే ఉంటాయి అనేది వాస్తవం. ఈ సినిమాలో దర్శకుడు కొరటాల శివ తీసుకున్న జాగ్రత్తలు సినిమాను ప్రేక్షకులకు అందించిన విధానం అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి కొందరికి అనేది వాస్తవం. ఈ సినిమా కోసం ఆయన చాలా చాలా కష్టపడ్డాడు అని కూడా అంటూ ఉంటారు. ఇక ఈ సినిమా తో ప్రభాస్ కూడా కమర్షియల్ హీరో గా మారిపోయాడు అనేది వాస్తవం. 

 

సినిమా నుంచి టాలీవుడ్ కూడా చాలా చాలా నేర్చుకుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సినిమాలో పాటలు గాని ఈ సినిమాలో ఫైట్స్ గాని చాలా వరకు యువతకు బాగా బాగా నచ్చాయి అనేది వాస్తవం. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కి కూడా మంచి ఆదరణ వచ్చింది. హంస నందిని చేసిన  ఆ పాట చాలా బాగా నచ్చింది ప్రేక్షకులకు. ఆ పాట లో ఆమె డాన్స్ తో పాటు గా ఆ పాట లిరిక్స్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. మిర్చి మిర్చి లాంటి కుర్రాడే అంటూ పాట పాడిన సింగర్ కూడా యూత్ కి బాగా దగ్గర అయ్యే విధంగా తీసుకొచ్చారు. 

 

సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఈ పాట కూడా ఉపయోగపడింది. ఈ పాట యు ట్యూబ్ లో కూడా ఒక సంచలనం. చాలా మంది ఈ పాట ను వీక్షించారు. ఇక ఇప్పటికి ఏదోక ఇంట్లో ఈ పాట వినపడుతూనే ఉంటుంది అనేది వాస్తవం. ఆ విధంగా ఈ పాట సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ద్వారా ప్రభాస్ కమర్షియల్ గా మారాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: