సినిమాలలో బాగా రాణిస్తున్న కుర్ర హీరోయిన్లు కూడా ఐటమ్ పాటలలో మెరిసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఐటమ్ పాటలలో నటిస్తే క్రేజ్ పెరుగుతోంది దాంతో పాటుగా కాసుల వర్షం కూడా ఎక్కువగానే కురుస్తున్నాయి. దీంతో అందరూ ఐటమ్ సాంగ్ లలో నటించారు.. 

 

 

 

 

 

విషయానికొస్తే చాలా మంది టాప్ హీరోయిన్లు అంటే తమన్నా , శ్రుతి హసన్, కాజల్, అంజలి, శ్రేయ లాంటి వాళ్ళు ఐటమ్ పాటల్లో అదరగొట్టారు.. ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.  అలా చూసుకుంటే చాలా సినిమాలు హిట్ అయ్యాయి..

 

 

 

 

 

 

 

సినిమాలలో కథ బాగున్నా లేకున్నా కూడా అందులోని పాటలు మాత్రం యువతను కట్టి పడేస్తాయి.. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాలోని ఐటమ్ సాంగ్స్ గురించి మామూలుగా చెప్పనక్కర్లేదు.. అందుకే  ఆ ఒక్క పాట హిట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతాయి. తెలుగు సినిమాలలో ఈ పాటలకు చాలా ప్రత్యేకత ఉంది.. ఆ సినిమాలో ఐటెం సాంగ్స్ మంచి గుర్తింపు తెచ్చుకు న్నాయి.. 

 

 

 

 

 

అల్లు అర్జున్ , రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ నటించిన ఈ సినిమా అల్లు అర్జున్ కు మంచి పేరును తీసుకొని రాలేదు..ఆ సినిమాలో కొత్తగా చూపించిన కూడా కథలో కొన్ని అవతవకలు ఏర్పడటంతో సినిమా హిట్ అందుకోలేక పోయింది..అయితే అందులోని పాటలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క హిట్ ను అందుకున్నాయి . అందుకే సినిమాకు ఓ మోస్తారు హిట్ నీ అందించింది. అందులోని ముఖ్యంగా చెప్పాలంటే బ్లాక్ బాస్టర్ ఐటమ్ సాంగ్ హిట్ అయింది. ఆ పాటలో అంజలి నటించింది.  సాంగ్ హిట్ అవ్వడంతో అంజలి కూడా బాగా పాపులర్ అయింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: