సినిమాలో వచ్చాక ఒక సినిమా హిట్ అయితే వారి ఆనందానికి అవధులుండవు.. ఎదో ప్రపంచాన్ని సాధించినట్లు ఓ తెగ హడావిడి చేస్తుంటారు.. తెలుగైనా,  హిందీ అయిన ఏదైనా కూడా భాషతో పనిలేకుండా సినిమాలు హిట్ అయితే హీరో గాని ఆ హీరోయిన్ ను గాని అసలు తట్టులేము.. ఒక్క సినిమా హిట్ అయితే ఓవర్ యాక్షన్ మాములుగా ఉండదు..అలాంటిది రెండు సినిమాలు హిట్ అయితే ఇంక వాళ్ళను ఆపలేముగా.. అలానే ఓ హీరోయిన్ చేస్తుంది.. మాములుగా ఆమె టాప్ లో ఉంటుంది..ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు కదూ... ఎవరో కాదండి ఈమె ఓ బాలీవుడ్ బ్యూటీ..

 

 

 

 

 

 

విషయానికొస్తే..  అందంతో, ఆనందంతో  ఊగిపోతున్న హీరోయిన్ శ్రద్దా కపూర్.. ఈ మధ్య ఈమె రెండు సినిమాలలో నటించింది.. ఆ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అంతేకాదండోయి మంచి పేరును కూడా తీసుకొచ్చాయి కూడా .. అవేంటనంటే... ఒకటి సాహో రెండోది చిచ్చొరే.. ఈ రెండు సినిమాలు కూడా ఫుల్ కలెక్షణన్స్ తో రికార్డులను బ్రేక్ చేశాయి.

 

 

 

 

 

 

తెలుగు టాప్ హీరో ప్రభాస్ సరసన నటించిన సినిమా సాహో.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కూడా అభిమానుల ఎక్సపెక్టేషన్స్ ను అందుకోలేకపోయింది. 424  కోట్లు రాబట్టింది. ఇకపోతే రెండో సినిమా సుశాంత్ సింగ్ రాజపుత్ తో కలిసి నటించింది. ఆ సినిమా కూడా బాగా కలెక్షణాన్స్ ను రాబట్టింది. దాదాపుగా 126  రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయినా ఆ రెండు సినిమా లు హిట్ అయ్యాయి. దానితో ఆమె కాళ్ళు భూమీద నిలవలేదు. ఫుల్ జోష్ లో ఉందనే చెప్పాలి.

 

 

 

 

 

 

 

 

ఇకపోతే తన లైఫ్ లోకి సాహో సినిమా నే అత్యధిక కలెక్షణాన్స్ ను రాబట్టిన సినిమా అదేనట.. దానితో ఆమె చాలా ఆనందంగా ఉందని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఈమె మరో సినిమాలో నటిస్తుంది. వరుణ్ దావత్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది.. హృతిక్ రోషన్ టైగర్ సాఫ్ర్ సినిమాలో కూడా నిద్రొస్తుంది.. ఇవే  కాకుండా మరో సినిమాలో కూడా నటిస్తుంది..మరోసారి తెలుగులో మరో ఛాన్స్ వస్తె నటిస్తానని అంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: