సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది  దాంపత్య జీవితాన్ని ఎన్నో కలలు కని మరి వారికి కావలసిన వాళ్ళను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.  అందుకే అతి కొద్ది మంది జంట కన్నుల పండుగ గా ప్రేక్షకులను పలకించిన ప్రేమ పావురాలు.. ప్రేమించి కొంతకాలం వారితో సహజీవనం చేసి ఆ తర్వాత నచ్చితే పెళ్లి చేసుకున్న వారే.  అలా బాలీవుడ్ టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు..అందుకే వారి జంట ఇప్పుడు సక్సెస్ ఫైర్ గా హావను కొనసాగిస్తున్నారు.. 

 

 

 

 

 

తెలుగు , హిందీ సినిమాలలో కనిపించే హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. ప్రేమ ఒక అద్భుతం ప్రేమ ఒక అనంతం అన్న విషయం తెలిసిందే..తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా  హీరోయిన్స్ తెలుగు తమిళ్ హిందీ చిత్రాలలో వాళ్ళు కూడా ప్రేమించి అతనితో సహజీవనం చేసి నచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును... అలా చూసుకుంటే హిందీలో చాలా మంది ఉన్నారు. పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. స్వర్గంలో నిర్ణయించబడి ఉంటుంది. దానిని ఎవరు మార్చలేరు. సాధారణంగా పెళ్ళికి ఒక వయసు ఉంటుంది. అమ్మాయితో పోలిస్తే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలి. అప్పుడే అది సార్ధకం అవుతుంది. 

 

 

 

 

బాలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేసిన బిపాసా బసు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతకూ అనే ఎవరిని చేసుకుంది అనే విషయాన్ని చూస్తే.. బాలీవుడ్ బ్యూటీ బిపాస బసు అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. ఐటెం సాంగ్స్ లోను, హాట్ అందాలను ఆరబోస్తూ ఎన్ని హిందీ, తెలుగు చిత్రాల్లో నటించింది. ఐతే ఈమె కొద్దీ రోజులు కరణ్ తో రీలేషన్ లో ఉండి మరి పెళ్లిచేసుకుంది. ఆమె కన్నా అతనికి మూడేళ్ళ ఏజ్ గ్యాప్ అట... ప్రేమ ముందు అన్నీ బాలాదూర్ అని ఈ జంట నిరూపించింది..అందుకే ఇప్పుడు హాట్ ఫైర్ గా బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: