ప్రేమ ఎంత అద్భుతమైనది..అంతా ఒక వింత ప్రపంచం..  అసలెందుకు ప్రేమకు అంత శక్తి ఉందంటే .. ఎవరూ మాటల్లో మాత్రం చెప్పలేకున్నారు.. ప్రేమ ఒక అద్భుతం ప్రేమ ఒక అనంతం అన్న విషయం తెలిసిందే..తెలుగు ,తెలుగు, తమిళ్ ,హిందీ చిత్రాలలో వాళ్ళు కూడా ప్రేమించి అతనితో సహజీవనం చేసి నచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును... అలా చూసుకుంటే హిందీలో చాలా మంది ఉన్నారు. పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. స్వర్గంలో నిర్ణయించబడి ఉంటుంది. దానిని ఎవరు మార్చలేరు. ఇది ఏమైనా ప్రేమకు అంతా పవర్ ఉందన్నమాట.. 

 

 

 

 

 

 

ఈ మధ్య కాలంలో చాలా మంది  భిన్నంగా చేస్తున్నారు. తమకన్నా వయసులో చిన్నగా ఉన్న వారిని పెళ్లి చేసుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీస్ ఆ పద్దతిని అనావాయితిగా పాటిస్తున్నారు. ప్రేమ గుడ్డిది అంటారుగా ఇప్పుడు చూసుకుంటే ప్రేమకు వయసు తో అసలు పని లేదని అనిపిస్తుంది.  అందుకే ప్రేమ జంటలు ఎక్కువగా కనిపిస్తారు.. వారిలో కొన్ని జంటలు మాత్రం ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించ అందరి దృష్టిని వారివైపు లాకుంటున్నరు.. 

 

 

 

 

 

 

హిందీ చిత్రాలలో ఎక్కువ మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే ఉన్నారు..అలా వెళ్ళ మీద లెక్క పెట్టలేని జంటలు కనిపిస్తాయి.. కొన్ని అందమైన జంటలు మాత్రం అందరి చూపును ఆకర్షిస్తారు.. ఇకపోతే బాలీవుడ్ లో ప్రముఖంగా వినిపించే జంట ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ బ్లూ ఐస్ బ్యూటీ ఐశ్వర్య అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. అన్ని భాషల్లో నటించింది. మిస్ వరల్డ్ అయినా ఐసు ఎన్నో సక్సెస్ చిత్రాలలో నటించింది. అభిషేక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమెకన్నా అతగాడు వయసులో చిన్నవాడట. వీళ్లకు ఓ పాప కూడా ఉంది... ఈ జంట అందరికీ ఆదర్శంగా కనిపిస్తున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: