మన తెలుగులో స్టార్ హీరోలు గా ఒక వెలుగు వెలిగింది చిరంజీవి నాగార్జున అనే విషయం అందరికి తెలిసిందే. వీరి ఇద్దరూ కూడా తెలుగు సినిమాలో తమ సత్తాను చాటారు. ఇద్దరూ కూడా తమ జీవితంలో వ్యాపర పరంగా సినిమా పరంగా ఎన్నో విజయాలు సాధించారు. టాలీవుడ్ లో వీరి సినిమాలు అనగానే చాలా మందికి ముందు నుంచి కూడా ఒక ఆసక్తి ఉంటుంది. చిరంజీవి సొంతగా పైకి వస్తే నాగార్జున కు తండ్రి బ్యాక్ గ్రౌండ్ చాలా బాగా ఉపయోగపడింది అని చెప్తూ ఉంటారు. ఇక తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే నాగార్జున చాలా మంచి సినిమాలను చేసారు. 

 

తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని సంపాదించుకునే ప్రయత్నం చేసారు. ఇక ఇదిలా ఉంటే వ్యక్తిగత జీవిత౦ లో వీరు ఇద్దరూ మంచి స్నేహితులు అని అంటూ ఉంటారు. వ్యక్తిగత జీవితంలో ఒకప్పుడు వీరిద్దరూ కూడా తమ కుటుంబాల విషయంలో ఒకరిపై ఒకరు చాలా శ్రద్ధ చూపించే వారు అని అక్కినేని కి గుండె ఆపరేషన్ జరిగిన సమయంలో నాగార్జున కు చిరంజీవి అండగా నిలబడిన సందర్భాలు ఉన్నాయని అంటూ ఉంటారు. వీరి ఇద్దరూ కూడా ఒకరి విషయ౦ లో ఒకరు చాలా కేర్ చూపిస్తూ ఉంటారని అంటున్నారు. 

 

ముఖ్యంగా నాగార్జున సినిమాలకు ఏదోక రూపంలో చిరంజీవి ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని అంటారు. మరి ఏ సినిమాలకు చేసారు అనేది తెలియదు గాని నాగార్జున కు అన్ని విధాలుగా చిరంజీవి నుంచి సహాయ సహకారాలు అందేవి అని చెప్తూ ఉంటారు. రామ్ చరణ్ ని పైకి తీసుకు రావాలి మంచి నటుడ్ని చెయ్యాలి అని చిరంజీవి కి ముందు నుంచి ఉండేది అని దీనిని ముందు నుంచి నాగార్జున తన వంతుగా ప్రోత్సహించే వారట.

మరింత సమాచారం తెలుసుకోండి: