తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఇద్దరు హీరోలను అది కూడా స్థార్డం ఉన్న హీరో లతో చేయాలని అనుకుంటారు..అలానే సినిమాలు కూడా చేస్తుంటారు.. ఇకపోతే అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మరి కొన్ని సినిమాలు మాత్రం అతి పెద్ద డిజాస్టర్ గా మారి  డైరెక్టర్ కు గట్టి షాక్ తగులుతుంది..   ఇకపోతే తెలుగులో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి..ఇకపోతే  ఆ సినిమాలు కూడా అంతమాత్రాన హిట్ అవుతాయి..

 

 

 

 

 

 

ఆ సినిమాలు కూడా పెద్ద హీరోల తో  రావడం చాలా అరుదు.. ఒకప్పుడు కొంత మంది దర్శకులు తీసిన సినిమాలు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో పాటుగా ఇద్దరు అభిమానులకు కన్నుల పండుగ చేస్తాయి .. ఇప్పటికే నాగార్జున మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు.. నాగ్ తో చాలా మంది యువ హీరోలు నటించారు. కొన్ని సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి.. 

 

 

 

 

 

 

 

మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలకి డిమాండ్ బాగా పెరిగింది.. ఇటీవల వచ్చిన అన్నీ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి .. ప్రస్తుతం దర్శక నిర్మాతలు అదే పనిలో ఉన్నారు.. ఈ మేరకు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి.. అందుకే ఇప్పుడు వీటి హవా నడుస్తోంది..ఇకపోతే  ఆ మల్టీ స్టారర్ సినిమా అనేది చేయాలంటే ఇద్దరు ప్రణ స్నేహితుల తో తీస్తే ఇంక బెటర్ అని అనుకుంటారు.. అలా చెప్పుకుంటూ పోతే సీనియర్ హీరోలలో ప్రముఖంగా వినిపించే పేరు చిరంజీవి నాగార్జున....నాగ్ కు  చిరు అంటే. ఎనలేని అభిమానం గౌరవం... ఎప్పుడు ఎక్కడ మాట్లాడిన కూడా చిరంజీవి కష్ట జీవి అంటూ నాగ్ అనని రోజుకు ఎక్కడ లేవు.. అందుకే వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరూ ఫిక్స్ అయ్యారు.. అందుకే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తె బాగుండునని ఆలోచిస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: