ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహం చిగురించాలని అనుకుంటే..వారి మధ్య ఉన్న ఆప్యాయత అనురాగాలు ఎక్కువగా ఉండాలి.. అప్పుడే జిందగీ మొత్తం ఖుషి అవుతుంది.. అన్నీ బంధాలు ఆదిలోనే తుది పెట్టుకుంటే ఏ స్వార్థం లేకుండా చివరి వరకు నిలిచే ఒకే ఒక్క బంధం ఫ్రెండ్షిప్.. ప్రస్తుతం సెలబ్రెటీలు అంత ఉన్నవాళ్లు కాదు.. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి సంపాదించిన వాళ్ళు. ఇండస్ట్రీలో స్థిరపడాలి అన్న.. మంచి ఫెమ్ రావాలి అన్న అంత ఈజీ కాదు... చాలా టైం పడుతుంది.. ఇంకా అలా పట్టిన టైమ్ లో ఉద్యోగం ఉండదు.. డబ్బు ఉండదు. 

 

 

 

అలాంటి సమయంలో మనకు తోడు ఉంటారు మన ఫ్రెండ్స్.. అప్పుడే ఫ్రెండ్స్ కాస్త బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు.. ఇంకా అలానే మన టాలీవుడ్ లో రూమ్ షేర్ చేసుకొని.. కలిసి తిని సెలబ్రెటీలు అయినవాళ్లు ఎందరో ఉన్నారు.. వాళ్ళ రూమ్ షేర్ చేసుకొని గొప్ప వాళ్ళు అయినా వాళ్ళని ఎందరినో చూశాం. ఇక అలాంటి వారు ఎవరో చూసేద్దాం. 




 

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకరంటే మరొకరికి చాలా ఇష్టం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.. అలాంటి వాళ్ళ విషయానికొస్తే అల్లు అర్జున్,నవదీప్ లు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే..ఇద్దరు ఎక్కడ చూసినా కూడా ఆలింగనం చేసుకొని పలకరిస్తారు.. వీరిద్దరిని తూనీగా తూనీగా  ప్రెండ్ షిప్.. ఆర్య 2 సినిమాలో వీరి స్నేహాన్ని చుపించెలా సినిమాను రూపొందించారు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.. మరో సారి తన ఫ్రెండ్ తో మరో సినిమాలో నటించారు.. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురం లో సినిమా లో నటించారు. ఆ సినిమా కూడా సూపర్ డుపెర్ హిట్ అయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: