కొన్ని సినిమాలు ఉంటాయి.. అద్భుతంగా ఉంటాయి.. ఆ సినిమాలకు సిఖ్వాల్ వస్తే బాగుండు అనిపిస్తుంది. అదే అండి పార్ట్ 2. అలా ఎక్సపెక్ట్ చేసినందుకు కొన్ని సినిమాలు పార్ట్ 2 అని వస్తాయ్. కానీ కొన్ని సినిమాలకు మాత్రం పేర్లు మారుస్తారు.. ఎందుకు మారుస్తారో తెలీదు.. పార్ట్ 1 హిట్ అయినట్టు పార్ట్ 2 హిట్ కాదు అని అనుకుంటారో ఏమో తెలియదు కానీ.. పేర్లు మర్చి తీస్తారు.. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 

 

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్..హ్యాపీ డేస్! అసలు ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆ సినిమాలో స్పెషల్ ఎవరు లేరు.. కానీ ఇక్కడ అమల స్పెషల్ గా కనిపించింది అంతే.  

 

దూకుడు.. ఆగడు! స్టోరీ లైన్ నుండి బ్రహ్మానందం కామెడీ వరకు అన్ని సేమ్ ఉన్నాయ్ అంటే నమ్మండి. 

 

శివమంది.. ఇద్దరమ్మాయిలతో! ఈ రెండు సినిమాల్లో రెండు డిఫరెన్స్ లు ఉన్నాయి. ఒకటి లాస్ట్ లో సస్పెన్స్.. ఇంకొకటి బాటిల్ లో లవ్ లెటర్ కాకుండా డైరీలో లవ్ స్టోరీ ఉంది. 

 

ఠాగూర్.. స్టాలిన్! ఈ రెండు సినిమాల్లో వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఒకటి డిఫరెన్స్.. అంత ఒకటే.. ఈ సినిమాని సిఖ్వెల్ అని ప్రకటించాల్సింది.. చాలా బాగుండేది. 

 

పిల్ల జమిందార్.. సుకుమారుడు..! ఈ సినిమా పార్ట్ 2 అసలు. సేమ్ స్టోరీ.. సేమ్ క్యారెక్టర్.. మొత్తం ఒకటే అబ్బా!

 

నా ఆటోగ్రాఫ్.. ప్రేమమ్! ఈ సినిమా పార్ట్ 2.. అంత ఒకటే.. కానీ కొన్ని మార్పులు జరిగాయి అంతే.. 

 

అత్తారింటికి దారేది.. గోవిందుడు అందరివాడేలే! అత్త అండ్ తాత అంత ఒకటే.. అది ఒక్కటే తేడా.. ఈ సినిమాలు అన్ని సిఖ్వెల్స్ గా రావాల్సినవి.. కానీ అలా కాకుండా ఇలా వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: