గంగ్రోత్రి సినిమా ద్వారా పరిచయమైన అల్లు అర్జున్ అలియాస్ ఒక్కో సినిమా లో ఒక్కో విధంగా తన స్టయిల్ తో ప్రేక్షకుల ను ఆకట్టుకుంటున్నారు.. ఇంకా తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్ లలో బన్నీ పేరు మొదట గా వినపడుతుంది... ఇకపోతే ఆర్య, ఆర్య 2 సినిమాలు పాపులర్ అయ్యాయని చెప్పాలి.. అందుకే సినిమాలో   లవర్ బాయ్ లా కనిపించడమే కాదు తన ప్రేమతో హీరోయిన్ మనసును గెలుచుకున్నాడు.. అదండీ ఆ సినిమా ల వల్ల బన్నీ లవర్ బాయ్ గా మారాడు..

 

 

 

 

 

 

గంగోత్రి సినిమా మంచి హిట్ ను అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు టాప్ హీరో గా హవాను కొనసాగిస్తున్నాడు..అందుకే బన్నీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సినిమా ఛాన్సులు కూడా ఎక్కువే.. అతనితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.. బన్నీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.. 

 

 

 

 

 

ఇక బన్నీ సినిమా లు హిట్ అవ్వడానికి కారణం ఎంటో అన్నది చాలా మందికి తెలియక పోవచ్చు..అదేనండీ కొంతమంది స్టయిల్ అని మరి కొంత మంది రొమాన్స్ అని , డ్యాన్స్ అని ఇలా ఎవేవో చెబుతుంటారు.. అలాంటి వారి కోసం ఒక ప్రత్యేకత ఉంది.. అదేంటంటే ఒక్కో సినిమా లో ఒక్కో మ్యానరిజాన్ని చూపించడమే.. మరో ముఖ్య విషయమేంటంటే.. అయితే బన్నీ లిప్ లాక్ ఇచ్చిన సినిమా అంటే గుర్తొచ్చేది మాత్రం  హీరో ఆర్య2 ఈ సినిమాలో బన్నీ స్టయిల్ బాగుంటుంది.. బన్నీ వర్జినల్ క్యారక్టర్ ఇదేనేమో అన్న విధంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు..ఈ సినిమాలోని లిప్ లాక్ సీన్ అనేది ప్రేక్షకులను అలరించింది.. రొమాంటిక్ ప్రియులకు బన్నీ ఇంకా పెడితే బాగుండు అని అనిపించింది.  మిగితా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త ఎక్కువైంది.. ప్రస్తుతం బన్నీ , రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: