తెలుగు సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే వారికున్న అందాలను పూర్తిగా బయట పెడుతూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న హీరోయిన్లలో ప్రముఖంగా వినిపించే పేరు పాయల్ రాజ్ పుత్.. ఏ సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...సాధారణంగా ఒకప్పుడు పెద్దలు అనేవారు సినిమా అంటే సిగ్గు నీతి మానం వదిలేయడం అని.. ఇప్పుడు సినిమాలను చూసిన ఎవరికైనా కూడా అదే అనుమానం వస్తుంది.. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న సినిమాలు ఈ మధ్య ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. ఆ జాబితాలను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే... ఓ లుక్ వేసుకోండి... 

 

 

 

 

ఈ మధ్య రొమాంటిక్ ప్రియులను రెచ్చగొట్టిన సినిమాలలో అర్జున్ రెడ్డి సినిమా టాప్ లో ఉంటే ఆ సినిమా తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న సినిమా అంటే ఆరేక్స్ 100 ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన పాయల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అంతలా ఒక్క సినిమాతోనే బాగా ఫేమస్ అయింది.. ఇకపోతే ఈమె చేసిన సినిమాలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.. 

 

 

 

 

పాయ ల్ తెలుగులో చేసిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బోల్డ్ కంటెంట్ తో కూడుకున్నవి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొదటి సినిమాతో నే కుర్రాళ్లకు సెగలు పుట్టించిన ఈ అమ్మడు రెండో సినిమా కూడా అదే రేంజులో చూపిస్తే యువత ను కట్టుకోవచ్చు నని గట్టిగా నమ్ముకుంది.. దీంతో రెండో సినిమాగా ఆర్డిఎక్స్ లవ్ సినిమాలో మెరిసింది.. మొదటి సినిమాలో కోరికలతో ఉన్న అమ్మాయిల పాత్రలో నటించిన ఈ అమ్మడు రెండో సినిమాలో మాత్రం కాస్త ఎక్కువే చేసింది.. ఏకంగా అమ్మానాన్నలు ఇంట్లో లేకుంటే అమ్మాయిలు ఎవరితో అయిన సెక్స్ చేస్తే కండోమ్ వాడాలి అంటూ హితవు పలికింది.. అయితే విమర్శలు కూడా ఎక్కువగానే అందుకుంది.. అందుకే మళ్లీ వేరే సినిమాలో మంచి ఛాన్స్ రాలేదని చెప్పాలి.. బోల్డ్ కంటెంట్ తో ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది.. ఈ సారి ఎటువంటి సినిమాలో నటిస్తుంది అనేది చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: