బాలీవుడ్ లో కరీనా కపూర్ కి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాలు ఆమె చేసిన పాత్రలు అన్నీ కూడా ఒక సంచలనం అనే సంగతి అందరికి తెలిసిందే. దాదాపు అందరు అగ్ర హీరోల పక్కన ఆమె సినిమాలు చేసింది. ఆమె చేసిన సినిమాల్లో దాదాపుగా అన్నీ విజయం సాధించాయి కూడా. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె ఉంటే ఒక రేంజ్ అని బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అంటూ ఉంటారు. ఆ విధంగా ఆమె పాపులర్ అయింది. ఎలాంటి పాత్రలో అయినా సరే ఆమె నటించడానికి ఏ మాత్రం భయపడే అవకాశం ఉండదు అనేది వాస్తవం. 

 

ఇక ఆమె విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లిప్ లాక్ సన్నివేశాలు. ఎలాంటి లిప్ లాక్ సన్నివేశం లో అయినా సరే ఆమె చాలా ధైర్యంగా నటిస్తుంది అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బాలీవుడ్ హర్షక నిర్మాతల్లో వచ్చింది అనే సంగతి తెలిసిందే. ఆమెకు వచ్చిన ఆఫర్లు అన్నీ కూడా ముందు అగ్ర హీరోలతో వచ్చినవే. దాదాపు ఆమె అందరి హీరోల సినిమాల్లో లిప్ లాక్ లు ఇచ్చారు. ఎలాంటి పాత్రలో అయినా సరే ఎలాంటి సన్నివేశంలో అయినా సరే ఎలా కావాలి అంటే అలా నటిస్తుంది ఆమె అనే అభిప్రాయం బాలీవుడ్ జనాల్లో వచ్చింది. 

 

ఆమె పాత్రల్లో ఉండే లిప్ లాక్ సన్నివేశాల కోసం దర్శక నిర్మాతలు హీరోలు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని ఆమె కంటే చిన్న హీరోలతో కూడా ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తుంది అని అంటున్నారు. ఆమె కొన్ని సినిమాల్లో నటించడం చూసి బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఆమె సినిమాలు అన్నీ కూడా హిట్ అవుతూనే ఉన్నాయి ప్రస్తుతం. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: