టాలీవుడ్ లో ఆర్ ఎక్స్ 100 అనే సినిమా ఒక సంచలనం. ఈ సినిమా ద్వారా పరిచయం అయిన హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ గురించి బాలీవుడ్ లో కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె ముద్దులకు అయితే తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అనేది వాస్తవం. ఆ సినిమా తర్వాత ఆమె గురించి అయితే యూత్ లో మాట్లాడుకున్న మాటలు అన్నీ ఇన్నీ కావు. ఆమెకు అంత ధైర్యం ఏ విధంగా వచ్చింది అంటూ కొందరు మాట్లాడారు. ఆమె చేసిన సినిమాల గురించి కూడా ప్రత్యేకంగా చర్చలు జరిగాయి. 

 

ఇక అక్కడి నుంచి ఆమె డేర్ అంతా ఇంత కాదని ఆమె డేర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంటూ బాలీవుడ్ జనం కూడా అన్నారు. ఆమెకు వచ్చిన ఆఫర్లు అన్నీ కూడా అక్కడి నుంచి అదే విధంగా ఉన్నాయి అని కొందరు వ్యాఖ్యలు కూడా చేసారు. ఆ తర్వాత మరో సినిమా కూడా ఆమె అలాగే చేసింది. అయితే ఆమె కెరీర్ కి అదే మైనస్ అయింది అని అంటున్నారు. ఆమె గ్లామర్ కి అగ్ర హీరోయిన్ అవ్వాల్సి ఉందని కాని ఆమె అవ్వలేకపోయింది అని అంటున్నారు. ఆమె అలా చేయకుండా ఉంటే మరోలా ఉండేది అని అంటున్నారు.

 

ఆమె సినిమాలు అన్నీ కూడా ఇక అలాగే ఉంటాయి అనే అభిప్రాయం అభిమానుల్లో ప్రేక్షకుల్లో వచ్చింది అని దర్శక నిర్మాతలు కూడా ఆమె అలాంటి పాత్రలకు మాత్రమే సరిపోతుంది అనే భావన లో ఉన్నారు అని మరికొందరు అంటున్నారు. ఆమె అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే అలానే నటిస్తుంది అని మరి కొందరి లో అభిప్రాయం అనేది ఏర్పడింది. ఆమె ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: