మహేష్ బాబు ఈ పేరు లో ఏవో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి.. అంటే అది నిజమే అంటున్నారు ఈనాటి అమ్మాయిలు .. అంతగా మహేష్ అందం వారి కి నిద్ర లేకుండా చేసింది.అందుకే అమ్మాయిల కలల రాకుమారుడు గా మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఇక పోతే మహేష్ బాబు సినిమాలు కూడా అలానే ఉన్నాయి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఎన్నో సినిమాల లో నటించి తండ్రికి మించిన తనయుడు అనే టాక్ ను అందుకున్నాడు.. 

 

 

 

 

 

మురారి సినిమా తో హీరో గా పరిచయమైన మహేష్ మొదటి సినిమాతోనే ఎనలేని ఫాలోయింగ్ ను అందుకున్నాడు.. ఆ సినిమా హిట్ అవ్వడంతో దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.. తర్వాత రాజకుమారుడు, యువరాజ్ , అతడు, అర్జున్, పోకిరి , లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.  అందుకే మహేష్ ఇప్పుడు టాప్ హీరోలలో ఒకడు గా నిలిచాడు.  

 

 

 

 

మహేష్ కూడా కనిపించని రొమాంటిక్ కింగ్ అనే చెప్పాలి . అతను నటించిన నాని, బిజినెస్ మేన్ సినిమాలలో మహేష్ రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంది.. దాంతో మరింత ఫాలోయింగ్ పెరిగింది.  అదేంటంటే బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ చేసిన రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  కాజల్ తో చేసిన రొమాన్స్ సినిమా కు హైలెట్ గా నిలిచింది.  అందుకే ఈ సినిమా కథ పరంగా ఆకట్టుకోలేక పోయినా కూడా రోమాన్స్ ఉన్న సీన్ల ను మళ్లీ మళ్లీ చూడాలనిపించి సినిమాకు హిట్ నీ తీసుకొచ్చాయి...ఇటీవల విడుదలైన సరిలేరూ నికెవ్వరూ సినిమా మహేష్ బాబు కు బ్లాక్ బాస్టర్ హిట్ నీ అందించింది.. ప్రస్తుతం పరుశురాం, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: