తెలుగు సినిమాలు ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన కూడా ఇప్పుడు మాత్రం వారికున్న అందాలను పూర్తిగా బయట పెడుతూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు.. అలాంటి వారెవరు.. ఏ సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...సాధారణంగా ఒకప్పుడు పెద్దలు అనేవారు సినిమా అంటే సిగ్గు నీతి మానం వదిలేయడం అని.. ఇప్పుడు సినిమాలను చూసిన ఎవరికైనా కూడా అదే అనుమానం వస్తుంది.. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న సినిమాలు ఈ మధ్య ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. జాబితాలను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే... ఓ లుక్ వేసుకోండి... 

 

 

సినిమాలో క్రేజ్ వస్తుందంటే బికినిని కూడా తీసేస్తమంటున్న కొందరు భామలు ఉన్నారు.. అయితే వారెవరో ఇప్పుడు చూద్దాం... 

 

 

అమలాపాల్...

 

అమాలాపాల్ .. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య న్యూడ్ సినిమాలు తీయడానికి రెడీ అవుతుంది.. అందుకే ఆమెకు విపరీతమైన క్రేజ్ కూడా ఉంది.. ఆమె అనే సినిమాలో న్యూడ్ గా కనిపించింది ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.. 

 

 

కియరా అద్వానీ...

 

భరత్ అనే నేను సినిమా లో మహేష్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత  రామ్ చరణ్ సరసన వినయ విదేత రామ సినిమాలో నటించింది.. సినిమాలో బికినీ వేసి ప్రేక్షకులను మెప్పించింది.. అయితే, ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.. దాంతో బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది.. అందుకే ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి.. 

 

 

పాయల్ రాజ్ పుత్...

 

ఆరేక్స్ 100 సినిమాతో బాగా పాపులర్ అయిన ఈమె .. బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తుంది..ఆమె సినిమాలు అంటే యువతలో ఒక క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే.. 

 

 

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్లు ఆ జాబితాలోకి వస్తారు.. అది ఇప్పటి హీరోయిన్లలో మరి ఎక్కువే అని చెప్పాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: