కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ అసలు ఏలాంటి లిప్ లాక్స్ లేకపోయినా ఫేమస్ అవుతారు.. కానీ కొందరు ఎక్స్పోజ్ చేస్తేనే ఫేమస్ అవుతారు.. మరికొందరు లిప్ లాక్స్ తో ఫేమస్ అవుతారు.. అలా అయినా భామనే అర్జున్ రెడ్డి భామ! ప్రీతీ పాప.. అదేనండి.. షాలిని పాండే.. ఇంకా ఆ సినిమాలో అంత ఫేమస్ ఎలా అయ్యిందో తెలుసా? 

 

IHG

 

అర్జున్ రెడ్డి సినిమాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 25 లిప్ కిస్ సీన్లు అర్జున్ సినిమాలో కనిపించాయి.. ఆ లిప్ కిస్ లు చూస్తే ఎవరైనా సరే వామ్మో అనాల్సిందే. నిజానికి అన్ని లిప్ కిస్ సీన్లు కేవలం అర్జున్ రెడ్డి సినిమాలోనే ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే అన్ని లిప్ కిస్ సీన్లు ఉన్నది అర్జున్ రెడ్డి సినిమాలోనే. 

 

IHG

 

ఇంకా ఆ సినిమాలో ఆన్ స్క్రీన్ పై సూపర్ 25 కిసెస్ ఉంటే.. ఆఫ్ స్క్రీన్ లో ప్రాక్టీస్ కోసం అంతకు మించి చేసినట్టు సినీ ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే నిజానికి ఆ సినిమాలో శాలినిని హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం ఆమె యాక్టింగ్ స్కిల్స్.. ఎమోషన్స్ ఏ కారణం.. ఇంకా అన్ని లిప్ కిసులు పెట్టిన సరే ఆమెకు టాలీవూడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడం కొంచం బాధాకరమైన విషయమే.                      

 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: