ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల్లో లిప్ లాక్ సీన్లు అనేవి కనిపించేది కాదు. కానీ ప్రస్తుతం లిప్లాక్ సీన్లు లేని సినిమాలు లేవు అనడంలో అతిశయోక్తి లేదు. ఏవో కొన్ని సినిమాలు తప్ప దాదాపుగా అన్ని సినిమాల్లో లిప్ లాక్ సీన్లు దర్శనమిస్తున్నాయి. ఇక అటు ప్రేక్షకులు కూడా లిప్ లాక్ సీన్లలో నటించేందుకు ఎక్కడ వెనకడుగు వెయ్యపోవడంతో దర్శకనిర్మాతలు కూడా లిప్ లాక్ సీన్లు మరిన్ని ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా రోజురోజుకు టాలీవుడ్ లో లిప్ లాక్ ట్రెండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం దాదాపు అందరు హీరోయిన్లు లిప్ లాక్ సీన్లకు ఓకే చెప్పేస్తున్నారు. 

 

 

 అయితే మన్మధుడు 2 సినిమాలో లిప్ లాక్ సీన్లు ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోతాయి అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఐదు పదుల వయసులో కూడా యువతులతో డీప్ లిప్ లాక్ సీన్లలో నటించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల నుంచి తన అందాల ఆరబోతతో టాలీవుడ్ ప్రేక్షకుల హాట్ బ్యూటీ గా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. 

 

 

 అయితే మన్మధుడు 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్ చేయనంత  ధైర్యం చేసి లిప్లాక్ సీన్స్ లో  నటించింది . అదేంటి లిప్ లాక్ సీన్లలో నటించడం కొత్తేమి కాదు కదా అంటారా... అయితే ఇప్పటి వరకు నటించిన అన్ని లిప్ లాక్ సీన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కానీ వేరే హీరోయిన్ లు  కానీ హీరోలకి లిప్ లాక్ ఇచ్చి ఉంటారు... కానీ మన్మధుడు 2 సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ హీరో కి కాదు హీరోయిన్ అక్కకి లిప్ లాక్ ఇచ్చింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్సీ  నాగార్జున అక్క పాత్రలో నటించగా నాగార్జున అక్కకి రకుల్ ప్రీత్ సింగ్ లిప్ లాక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

మరింత సమాచారం తెలుసుకోండి: