బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్ అనగానే ఇప్పటికి కూడా ఒక క్రేజ్ అనేది ఉంది. ఆమె తో సినిమా చెయ్యాలి అనుకుని ఆమె కోసం ఎదురు చూసిన హీరోలు ఎందరో ఉన్నారు. మన తెలుగులో కూడా ఆమె సినిమాలకు మంచి ఆదరణ ఉండేది అనేది వాస్తవం. ఆమె సినిమాలు హిట్ అయినా కాకపోయినా సరే ఆమెకు మాత్రం మంచి క్రేజ్ అనేది వచ్చింది. ఇక కెరీర్ లో ఆమె ఏ స్థాయిలో ఉన్నా సరే నటన విషయంలో ఆమె చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆమె నటన కోసం ప్రేక్షకులు సినిమా హాల్ కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

 

ఇక ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో ఏ మాత్రం కూడా భయపడలేదు. దాదాపు అందరు హీరోలతో ఆమె లిప్ లాక్ సన్నివేశాలు చేసింది. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా కథ డిమాండ్ చేస్తే ఆమె లిప్ లాక్ సన్నివేశంలో చేయడానికి ఏ మాత్రం కూడా భయపడలేదు అనేది వాస్తవం. కథలో తన నటనకు ప్రాధాన్యత ఉంది అంటే చాలు ఆమె దర్శకుడు ఏది చెప్పినా సరే నటించడానికి ఎక్కడా కూడా భయపడలేదు అనేది వాస్తవం. ఆమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. అవకాశాలు వస్తే మాత్రమే నటిస్తుంది. 

 

ఆమె లిప్ లాక్ సన్నివేశాల గురించి ఏ రోజు కూడా భయపడలేదు అని అంటూ ఉంటారు టాలీవుడ్ బాలీవుడ్ జనం. ఆమె ఏ హీరోకి లిప్ లాక్ ఇవ్వాలి అన్నా సరే భయపడేది కాదు అని అంటూ ఉంటారు. ఆమె రేంజ్ ని తగ్గించుకుని అయినా సరే ఆమె నటించడానికి ఆసక్తి చూపిస్తూ ఉండేది. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒక సినిమాలో నటిస్తుంది అని అంటున్నారు. మరి ఏ సినిమానో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: