కత్రీనా కైఫ్... బాలీవుడ్ లో దాదాపు పదేళ్ళు గా ఈ పేరు ఒక సంచలనం. పదేళ్ళు ఏమి ఉంది లే గాని అంతకు మించి. ఈ పేరు అక్కడి యూత్ లో ఒక క్రేజ్ ని తీసుకొస్తుంది. ఆమె సినిమాలు అనగానే కొన్ని వర్గాల ప్రేక్షకులు ప్రత్యేకంగా సినిమాకు వెళ్లి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. ఇక ఆమె సినిమాల్లో ఉండే కొన్ని సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఏ స్థాయిలో అయినా సరే హాట్ గా నటించడానికి ఆమె ఏ మాత్రం కూడా భయపడే సందర్భం అనేది ఎప్పుడు లేదు అని అంటూ ఉంటారు.

 

ఆమెకు అవకాశం వస్తే చాలు ఎలాంటి పాత్ర అయినా సరే భయపడకుండా హీరోయిన్ గా చేయడానికి ఆమె భయపడలేదు అని అంటూ ఉంటారు. ఆమె కెరీర్ లో చాలా వరకు అగ్ర హీరోలతోనే ఆమె సినిమాలు చేసింది. చిన్న హీరోలతో సినిమాలు చేసినా సరే ఆమె ఎక్కడా కూడా భయపడిన సందర్భం అనేది లేదు. ఏ హీరో తో అయినా సరే లిప్ లాక్ సీన్ లో నటించడానికి గానూ ఆమె ఆసక్తి చూపించేది. అగ్ర హీరోలు అందరికి కూడా ఆమె లిప్ లాక్ ఇచ్చింది. సెట్స్ లో కథలో మంచి డిమాండ్ ఉంది అంటే ఆమె అందుకోసం ప్రిపేర్ అవుతుంది అని భయపడే అవకాశం ఉండదు అని అంటూ ఉంటారు. 

 

ఇప్పుడు ఆమె సినిమాలను చాలా స్లో గా చేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకునే ఆలోచనలో ఆమె ఉంది అని అంటున్నారు. ఆమె సినిమాలకు మంచి వసూళ్లు కూడా వస్తు ఉంటాయి. ఇక ఆమె ప్రస్తుతం ఒక హాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె హాట్ సీన్స్ లో అక్కడ నటిస్తుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: