అక్కినేని కోడలు సమంత గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎంత మాట్లాడిన తక్కువే.. ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసిన ఈ భామ ఒక్క తెలుగుకే కాదు.. తమిళ్, కన్నడ ఇలా కొన్ని భాషల్లో మంచి మంచి సినిమాలు చేస్తూ.. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో ఒకరుగా నిలిచిపోయింది.. అయితే సమంత సినీ కెరీర్ ప్రారంభం నుండి కూడా లిప్ లాక్స్ ఇస్తూనే ఉంది. 

 

ఇంకా అలా లిప్ లాక్స్ ఇస్తూ వచ్చిన భామ సమంత ఇప్పటి వరుకు తీసిన అన్ని సినిమాలలో మాక్సిమం లిప్ కిస్ ఇస్తూనే వచ్చింది.. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో లిప్ కిస్ ఇస్తూ వచ్చిన సమంత అక్కినేని కోడలు అయినా తర్వాత సినిమాలలో కూడా లిప్ కిస్ లు కంటిన్యూ చేసింది.. ఇంకా కొన్ని సినిమాల్లో ఆమె ఇచ్చిన లిప్ కిస్ లు ఎవర్ గ్రీన్ గా ఉండిపోయాయి.. 

 

ఇప్పటివరకు చేసిన హీరోలు అంటే.. నవమన్మధుడు.. పోలీసోడు.. 24, 10, మనం, ఏమాయ చేసావే ఇలా ఎన్నో సినిమాల్లో ఆమె లిప్ లాక్స్ ఇచ్చింది. ఇంకా అలాంటి భామ ఈ హీరోకి ఏ సినిమాలో ఇచ్చింది ఇప్పుడు చూద్దాం.. 

 

నాగ చైతన్య.. మనం, ఏమాయ చేసావే, మజిలీ!

 

విజయ్.. పోలీసోడు, అదిరింది, కత్తి 

 

శర్వానంద్.. జానూ 

 

సూర్య..  24

 

ధనుష్... నవమన్మధుడు 

 

విక్రమ్..  10

 

మహేష్ బాబు.. బ్రహ్మోత్సవం, దూకుడు 

 

జీవ.. తమిళ్ ఏమాయ చేసావే

 

రామ్ చరణ్.. రంగస్థలం  

 

ఎన్టీఆర్.. రభస.. రామయ్య వస్తావయ్యా, బృందావనం, జనతా గ్యారేజ్   

 

అల్లు అర్జున్.. సన్నాఫ్ సత్యమూర్తి              

 

పవన్ కళ్యాణ్.. అత్తారింటికి దారేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: