ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నియంత్రణ లో భాగంగా లాక్ డౌన్ అమలు లోకి తీసుకొచ్చారు.. అందు లో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడం తో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..కరోనా కారణంగా బాధ పడుతున్న పేదల ను ఆదుకోవడాని కి స్వంచంధ సంస్థలు ముందు కొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమాను ల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారి ని తరిమి కొట్టాల ని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. 

 

 

 

 

 

భారత దేశ ఐకమత్యాన్ని చాటుకుంటూ కుల మతాల కు అతీతం గా పేదల కు  సాయం చేయడం లో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది .. మే 3 వరకు లాక్ డౌన్ కొన సాగుతున్న నేపథ్యం లో ప్రజలు ఇళ్ల లోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడాని కి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదిక గా తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

 

లాక్ డౌన్ కారణం గా షూటింగ్ వాయిదా పడటటం తో అమ్మడు వంటింట్లో కొత్త ప్రయోగాలు చేస్తూ సోషల్ మీడియా లో అభిమానుల తో పంచుకుంది.ఈ నేపథ్యం లో క్యాపచి కో మౌసీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాnలో చేసి చూపిస్తున్న వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది..అందు లో ఆ పదార్థాన్ని ఎలా తయారు చేసుకోవా లో అన్న విషయాలను పొందు పరిచింది..ప్రస్తుతం ఆ వీడియో ను భోజన ప్రియుల షేర్లు లైకుల తో చక్కర్లు కొడుతోంది.. అలాగే సినిమా దర్శకుల చూపును ఆకర్షించడానికి ఈ అమ్మడు హాట్ ఫోటోలను దింపి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళ నుంచి హాట్ కామెంట్స్ అందుకుంటుంది.. ప్రస్తుతం ఈమె రవితేజ క్రాక్ మూవీలో నటిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: