అవును.. అర్జున్ రెడ్డి సినిమాలో అర్జున్ రెడ్డిలా ఎవరైనా నటించగలరు.. కానీ ప్రీతీలా నటించేవాళ్ళు మాత్రం ఉండరు.. పాత్రకు ప్రాణం పోసింది కేవలం షాలిని పాండే మాత్రమే. ఈమెకు అంత సిన్ ఉందా అని అనిపించచ్చు.. కానీ కబీర్ సింగ్, వర్మ వంటి సినిమాలు చూస్తే తెలుస్తుంది ప్రీతీ విలువ. 

 

అయినా సరే.. మన తెలుగు సినిమా ఇంకా ఇంకా వెనకే ఉంది ఒక విషయంలో. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్స్ గా నటించే హీరోయిన్స్ లా విషయంలో మాత్రం ఇంకా వెనకే ఉంది.. ఎప్పుడో ఎక్కడో ఏదో సినిమాలో ఒక మంచి హీరోయిన్ పాత్ర కనిపిస్తుంది అంతే.. మిగితా సినిమాలలో వాళ్ళు కేవలం సినిమాలో హీరోస్ కోసం పనిచేసే రోబోలా మాత్రమే ఉంటారు.. అలానే షాలిని పాండే కూడా. అర్జున్ రెడ్డిలో షాలిని పాండే ఎంత గొప్పగా నటించింది.. కానీ టాలీవుడ్ లో ఎక్కడ అవకాశాల్లేవు.  

 

అర్జున్ రెడ్డి హీరోయిన్ ప్రీతీ పాపకు ఇండస్ట్రీ అన్యాయం చేసింది.. మనం అంత అర్జున్ రెడ్డి పాత్ర... అతని నటన గురించి మాట్లాడుకుంటాం.. కానీ ఆ తర్వాత అంత అందంగా.. అంత గొప్పగా నటించిన ఆమె అంటే షాలిని పాండేనే. అలా అందరికి ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? కబీర్ సింగ్, ఆదిత్య వర్మ వంటి అన్ని సినిమాలు చూశాక అర్థం అవుతుంది.

 

ఎవరైనా అర్జున్ రెడ్డిలా నటిస్తారు.. కానీ ప్రీతిలా మాత్రం కేవలం షాలిని పాండేనే నటించగలదు అని.. మిగితా సినిమాల్లో అంటే కబీర్ సింగ్ వంటి సినిమాల్లో కబీర్ హీరోయిన్ ని టార్చర్ చేస్తున్నాడు ఏమో అనిపిస్తుంది.. బట్ అర్జున్ రెడ్డి మాత్రం సూపర్ అంతే.. కానీ అంత గొప్పగా నటించిన సరే.. ఇప్పటికి ఆమెకి తెలుగులో మంచి పాత్రలు లేవు.. అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డిలో కనిపించింది.. ఆ తర్వాత ఒకసారి మహానటిలో.. మరోసారి కళ్యాణ్ రామ్ 118లో కనిపించింది అంతే. మరి ఆమెకు ఎందుకు అవకాశాలు రాలేదు అనేది టాలీవుడ్ దేవుళ్ళకే తెలియాలి అసలు నిజం. 

మరింత సమాచారం తెలుసుకోండి: