హా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సినిమా చిరుత. అలాంటి చిరుత సినిమాలో రామ్ చరణ్ ఎలా అయితే ఇండస్ట్రీకి ఫ్రెషో.. అలానే హీరోయిన్ నేహా శర్మ కూడా ఫ్రెష్ ఏ.. కానీ సినిమాలో రామ్ చరణ్ నటిస్తే ఈమె జీవించేసింది.. అందుకే ఈమె పాత్రని ఓవర్ యాక్షన్ పాత్ర అని అంటుంటారు..

 

ఇంకా ఆ సినిమాలో ఈమె ఏదో పెద్ద అందగత్తలా చూపించారు.. కానీ చివరికి అర్థం అయ్యింది.. అంత సిన్ ఈ హీరోయిన్ కి లేదు అని.. ఆ సినిమాలో అయితే పెద్ద చుక్కలా మెరిసిపోయింది కానీ.. ఎక్కడ అవకాశాల్లేవు.. ఏంటి ఈమెకు అవకాశాలు లేకుండా పోవడం ఏంటి అని మనం ఆశ్చర్య పోవచ్చు.. కానీ టాలీవుడ్ లో అయితే ఈ సినిమా తర్వాత ఒక సినిమాలో మాత్రమే నటించింది. 

 

అది కూడా వరుణ్ సందేశ్ సినిమా కుర్రాళ్ళులో.. ఆ సినిమాలో ఈ హీరోయిన్ ని చూసి.. ఏంటి ఈమె? ఇంత సైలెంట్ ఉంది ? ఆ హీరోయిన్ ఏ నా ఈమె అనేంతలా ఉంది. ఇంకా ఆ సినిమాను ప్లాప్ అవ్వడంతో టాలీవుడ్ సినిమాల్లో కనిపించనే లేదు.. మాయం అయిపోయింది. కానీ టాలీవుడ్ లో ఈమె హావ నడవకపోయినా బాలీవుడ్ లో బనే సెటిల్ అయ్యింది. 

 

బాలీవుడ్ లో సినిమాలతో బిజీ అయిపోయింది ఈ భామ. కానీ ఏమైందో తెలియదు.. అక్కడ కూడా నేహా శర్మ బోర్ కొట్టేసింది.. దీంతో గత రెండేళ్లుగా ఆమెకు సినిమా అవకాశాలు లేకుండా పోయాయి.. దీంతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఏది ఏమైనా మన టాలీవుడ్ లో సెట్ కానీ పేస్ లు అన్ని కూడా బాలీవుడ్ లో సెటిల్ అవుతున్నాయి.         

మరింత సమాచారం తెలుసుకోండి: