సినిమా అవకాశాలు కోసం చాలా మంది కష్ట పడుతున్నారు..సినిమా ప్రపంచం లో ఒక హిట్ అయితే వరుస అవకాశాలు వస్తాయి.. అలా వరుస సినిమాలు కానుకగా హిట్ అయితే సొంత భాషోలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాల లో నటిస్తారు. అలా అనుకోకుండా అవకాశాలు కూడా ఎక్కువ గానే వస్తాయి. విషయానికొస్తే.. తెలుగు సినిమాలలో అతిధి పాత్రల్లో కనిపించిన హిందీ సినీ తారలు ఎందరో ఉన్నారు.

 

 

 

 

 

అయితే తెలుగులో కూడా బాలీవుడ్ తారలు  సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు.. వారందరూ ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.. అయితే ఏమైందో గాని మళ్లీ తెలుగు సినిమాలలో కొద్ది రోజుల నుంచి ఏ సినిమాలు చేయలేదు.. కేవలం హిందీ చిత్రాలలో మాత్రమే నటిస్తూ వస్తున్నారు.. 

 

 

 

 

 

 

అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్లు లిస్ట్ లోకి వస్తారు.. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అందానికి అభినయానికి తెలుగు జనాలు ఎప్పుడో ఫిదా అయ్యారు..ఆమె అందమైన కళ్ళతో , అభినయంతో ఎన్నో హిట్ సినిమాలలో నటించి మెప్పించారు.. అంతేకాకుండా అవార్డులను అందుకున్నారు.. అనే నటించిన సినిమాలు మరువలేనివి.. అన్నిటిలో కన్నా కూడా జీన్స్ సినిమా బాగాపాపులర్  అయ్యింది.. ఆ సినిమాలో నటించిన ఐసు నటనకు అవార్డులు కూడా అందుకున్నారు.. అలా తెలుగు ,హిందీ , తమిళ్ సినిమాలలో వరుస హిట్ లను అందుకున్న ఈ అమ్మడు కొంతకాలం నుంచి తెలుగులో సినిమాలు చేయడం లేదు . హిందీ చిత్రాలలో మాత్రమే నటిస్తూ వస్తున్నారు.. తెలుగులో ఈమె ఇప్పటికీ సినిమాలు చేసింటే అన్నీ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేవని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: