మన తెలుగులో పెద్దగా అందాలు చూపించకపోయినా సరే కొందరు హీరోయిన్ లు మాత్రం ప్రేక్షకులకు బాగా గుర్తు ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ స్నేహ. ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా ఆమెకు మాత్రం మంచి గుర్తింపు చాలా తక్కువ కాలంలో వచ్చింది అనేది వాస్తవ౦. ఆమె సినిమాలకు మంచి ఆదరణ అనేది వచ్చింది. ఆమె చేసిన సినిమాల్లో ఆమె పాత్ర చాలా హైలెట్ అయ్యేది. నటన పరంగా ఆమెకు ఇబ్బంది ఉండదు అని ఎలాంటి పాత్రలో అయినా సరే ఆమె నటిస్తుంది అని దర్శక నిర్మాతలను ఏ విధంగా కూడా ఆమె ఇబ్బంది పెట్టిన 

 

సందర్భం అనేది లేదు అని బాలీవుడ్ జనాలు కూడా అన్నారు. ఆమెకు అక్కడ ఆఫర్లు కూడా వచ్చాయి. అయినా సరే వాటిని ఆమె చేయకుండా ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేసింది. ఇక్కడి స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేయలేదు గాని శ్రీకాంత్ వంటి హీరోలతో ఆమె సినిమాలు చేసింది. ఈ సినిమాలు బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వెంకటేష్ తో చేసిన సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా మెప్పించాయి అనేది వాస్తవం. ఆమెకు తెలుగులో ఆఫర్లు వస్తున్న సమయంలోనే తమిళం లో కూడా ఆఫర్లు రావడం తో ఆమె దృష్టి అంతా కూడా అక్కడ పడింది. 

 

దీనితో అక్కడ వచ్చిన ఆఫర్లను ఆమె వదులుకోవడం ఇష్టం లేక అక్కడే సినిమాలు చేసింది. అక్కడ ఆమెకు ఇప్పటికి కూడా మంచి డిమాండ్ ఉంది. అక్కడి దర్శక నిర్మాతలు ఆమె తో సినిమాలు చేయడానికి అక్కడ ఇప్పటికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కూడా. ఆమెకు అక్కడ ఉన్న డిమాండ్ ఎక్కడా లేదని ఏ హీరోయిన్ కి కూడా ఇప్పుడు కొన్ని పాత్రలకు లేదు అని కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. రెండు సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: