తెలుగు సినిమాలలో మామూలు గా పాపులర్ అవ్వడం లేదు.. అడ్డు ఆపు లేకుండా.. రెచ్చిపోతున్నారు.. సినిమాలు లేని వాళ్ళు చూపిస్తే సినిమాల కోసం అనుకోవచ్చు.. సినిమాలు ఉన్నపుడు చూపిస్తే అది ఇంకేదో అని చాలా మంది అంటున్నారు... వెండి తెరపై చాలా మంది సినీ తారలు రోజుకొకరు వస్తూ.. పోతూన్నారు కొంతమంది అవకాశాల కోసం అడ్డదారులు తొక్కితే మరి కొందరు మాత్రం  ఒంటిని చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తాయి...

 

 

 

 

 

ఇకపోతే సోషల్ మీడియా వెల్లువతో సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం నెటిజనులకు ఈజీగా తెలిసిపోతోంది. అందాల భామల నిరంతర ఫోటోషూట్లతో పాటు వ్యక్తిగత విషయాల్ని షేర్ చేస్తుండడంతో ఎవరి సంగతి ఏమిటో నెటిజనులే విశ్లేషిస్తున్నారు. ముద్దుగుమ్మల కెరీర్ తడబాటు ఇట్టే అర్థం చేసుకుని కామెంట్లతో వేడెక్కిస్తున్నారు.దాంతో ముద్దుగుమ్మలు మరింతగా రెచ్చిపోతున్నారు.. 

 

 

 

 

 

 

ప్రీతి జింటా . .. ఈ పేరు తెలియని వాళ్ళు లేని వారు లేరు..  ఈ సొట్ట బుగ్గల సుందరి ఎన్నో తెలుగు సినిమాలలో నటించి మెప్పించారు.. చిన్న హీరో ల నుంచి పెద్ద హీరోల వరకు అందరితో జతకట్టిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాలలో కనిపించలేదు.. అప్పటిలో మహేష్ బాబు, వెంకటేష్ వంటి హీరోలతో రొమాన్స్ చేసి యువత లో మంచి  క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు అసలు సినిమాలలోనే కనిపించక పోవడం చాలా మందిని ఆలోచింప చేస్తుంది ..ప్రస్తుతం ఆమె టీవీ యాడ్స్ , క్రికెట్ బెట్స్ వేస్తూ డబ్బులను సంపాదిస్తుంది.. అలాంటి హీరోయిన్లు మళ్లీ సినిమాలలోకి వస్తె బాగుండునని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.. ఇలా చాలా మంది బాలీవుడ్ నుంచి వచ్చి మళ్లీ బాలీవుడ్ కే వెళ్లి అక్కడ స్థిర పడ్డారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: