మన తెలుగులో కొందరు హీరోయిన్ లు ఎప్పటికి కూడా హాట్ టాపిక్. వాళ్ళు సినిమాలు చేసినా చేయకపోయినా సరే వాళ్ళ గురించి మాత్రం మన౦ ఏదోక సందర్భంలో చర్చించుకుంటూనే ఉంటాం. వాళ్లు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు.. ప‌ది హేనేళ్లు అవుతున్నా వారు ఇంకా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంటుంటారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌దిహేనేళ్ల పాటు ఇండ‌స్ట్రీలో హీరోయిన్ గా కంటిన్యూ అవ్వ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అందులో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అంటే ఆమె రామ్ గోపాల్ వర్మ సినిమా లో నటిస్తుంది అని సమాచారం. ఆ సినిమాలో ఆమె పాత్ర ఒక బాలిక లా ఉంటుంది అని సమాచారం. 

 

వ‌ర్మ సినిమాలో కాజ‌ల్ అన‌గానే ఎన్నెన్ని సంచ‌ల‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె ఒక కాలేజి స్టూడెంట్ అని, కాలేజి క్లాస్ రూమ్ లో రేప్ కి గురయ్యే పాత్రలో ఆమె నటిస్తుంది అని సమాచారం. రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ఆమె పాత్రను వీడియో కాల్ ద్వారా ఆమెకు వివరించాడు అని సమాచారం. నిజం ఎంతో గాని దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ కి వెళ్ళడానికి అనవసరమైన స్కిన్ షో అంతా చేసిన ఆమె ఈ సినిమాలో స్కిన్ షో చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. 

 

వర్మ కూడా ఆమె పాత్రను చాలా జాగ్రత్తగా తీసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఆమె అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఎక్కువగా డిమాండ్ చేయలేదు అని తెలుస్తుంది. ప్ర‌స్తుతం కాజ‌ల్ డిమాండ్ బాగా త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. త్వరలోనే వర్మ దీనిపై తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రకటన చేసే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వర్మ ఈ కథను ఇప్పటికే రెడీ చేసారు అని కూడా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: