సాధారణంగా స్టార్ హీరో అనగానే డాన్స్ చెయ్యాల్సిన అవసరం లేదు ఏదో రెండు స్టెప్స్ బెల్ట్ దగ్గర చేయి పెట్టుకుని ఊపితే చాలు అని అంటూ ఉంటారు. వాళ్ళే ఇక స్టార్ హీరోలు అని ఎలా ఉన్నా సరే వాళ్ళ సినిమాలను అభిమానులు చూస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. కాని జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఇలా లేదు అని అంటూ ఉంటారు. అతని తో సినిమా అనగానే చాలా మంది దర్శక నిర్మాతలకు ఒకరకంగా పండగ అని దానికి కారణం అతని డాన్స్ సినిమాలో చాలా వరకు హైలెట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. 

 

ఏ దర్శక నిర్మాత అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ కి కచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆ విధంగానే అతను నటిస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు. ఏ స్థాయిలో ఉన్న డాన్స్ మాస్టర్ అయినా సరే అతని నుంచి చాలా నేర్చుకోవచ్చు అని అంటూ ఉంటారు. ఏ సందర్భంలో అయినా ఎక్కడ అయినా సరే తారక్ నుంచి పూర్తి స్థాయిలో డాన్స్ వస్తు ఉంటుంది అని చెప్తూ ఉంటారు టాలీవుడ్ జనాలు. తారక్ ని బాలీవుడ్ లో కూడా చూడటానికి అతని డాన్స్ ప్రధాన కారణం డాన్స్ అని అంటారు. అతని డాన్స్ చూసిన బాలీవుడ్ జనాలు ఫిదా అయిపోయారు అని చెప్తారు. 

 

ఇక అక్కడి స్టార్ హీరోలు కూడా కొన్ని స్టెప్స్ వేయడానికి తారక్ డాన్స్ చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని అంటూ ఉంటారు. ఈ విధంగా తారక్ ఆకట్టుకున్నాడు అనేది వాస్తవం. మన తెలుగులో ఏ స్టార్ హీరో కూడా ఆ స్థాయిలో చిన్న వయసులో డాన్స్ వేసిన సందర్భం అనేది ఎక్కడా కూడా లేదు అనే చెప్పాలి. ఆ విధంగా ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: