స్టార్ హీరో అనగానే నిర్మాత చాలా వరకు భయపడే సందర్భమే ఉంటుంది. స్టార్ హీరో తో సినిమా చేయడం అనేది అంత సులభం కాదు అనేది అందరికి తెలిసిన విషయమే. ఏ స్టార్ హీరో అయినా సరే నిర్మాతకు దాదాపుగా నరకం లాంటి పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న నిర్మాతలు అయితే ఒకటికి పది సార్లు ఆలోచన చేసి స్టార్ హీరోలతో సినిమాలను చెయ్యాలి అంటూ ఉంటారు. కాని జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి ఏ విధంగా చూసినా సరే ఉండదు అని అంటారు. అతను ఎక్కడ అకుడా ఏ స్థాయిలో ఉన్నా సరే ఎవరిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు అని అంటారు. 

 

ఏ స్థాయిలో ఉన్నా సరే అతను ఎవరిని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టాలి అని భావించలేదు అని తన సినిమాలు తాను చేసాడు అని నిర్మాత కష్టాన్ని తెలుసుకుని సినిమాలు చేసాడు అని అంటారు మన టాలీవుడ్ జనాలు. నిర్మాతకు నష్టం వస్తే తన నుంచి కచ్చితంగా ఆదరణ అనేది ఉంటుంది అని ఏ స్థాయిలో ఉన్నా సరే సినిమాకు మూల స్థంభం లాంటి నిర్మాతను ఎప్పుడు కూడా బాధ పడే పరిస్థితి అతను తీసుకుని వచ్చిన సందర్భం అనేది లేదు అని అంటారు. అందుకే చాలా మంది నిర్మాతలకు అతని తో సినిమా అనగానే ఒకరకంగా పండగ అని అంటారు టాలీవుడ్ జనాలు. 

 

నేడు చాలా మంది నిర్మాతలు అతని తో ఒక సినిమా చేసినా సరే చాలు అనే విధంగా ఉన్నారు అని మనం వార్తలు ఎన్నో సందర్భాల్లో చదువుతూ ఉంటాం కూడా. ఆ విధంగా టాలీవుడ్ లో తారక్ తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు అనేది వాస్తవం. ఏ దర్శకుడు అయినా సరే ఇంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: