మన తెలుగు సినిమాలు అనగానే చాలా మందికి కొన్ని కొన్ని పేర్లు ప్రత్యేకంగా వినపడుతూ ఉంటాయి. ముందు నుంచి కూడా ఆ పేరు అనేది మన తెలుగులో చాలా సందర్భాలలో ఉంది. బాలీవుడ్ నటులు అయినా సరే మన తెలుగు సినిమా అనగానే ముందు కొందరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే పేర్లు నందమూరి కుటుంబం నుంచి ఉంటాయి. చిరంజీవి నాగార్జున వంటి హీరోల గురించి చెప్పుకున్నా సరే తెలుగులో మాత్రం ఎక్కువ సందర్భాల్లో నందమూరి కుటుంబం హీరోల ప్రస్తావన అనేది ఉంటుంది. 

 

ముందు ఎన్టీఆర్ గురించి, ఆ తర్వాత బాలకృష్ణ గురించి చెప్పుకునే వారు వాళ్ళతో సినిమాలు చెయ్యాలి అనుకునే అక్కడి నటులు దర్శకులు ఉన్నారు. వాళ్ళ కోసం ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అనేది మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు అనేది వాస్తవం. అతని తో సినిమా చేయడానికి ఎక్కువగా బాలీవుడ్ లో కొందరు దర్శకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. గతంలో ఎన్టీఆర్ తో అలాగే చిరంజీవి తో ఏ విధంగా అయితే సినిమా చెయ్యాలి అనుకున్నారో... 

 

ఇప్పుడు అదే స్థాయిలో తారక్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు అని అంటారు. తారక్ తో సినిమా చేయడం అక్కడి దర్శక నిర్మాతలకు ఒక కల అని అంటారు టాలీవుడ్ జనం. ఇప్పుడు బన్సాలి తారక్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అలాగే కరణ్ జోహార్ కూడా తారక్ తో ఒక సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు గాని పెద్దగా అవి ఫలించడం లేదు అని అంటున్నారు. మరి ఎప్పుడు సినిమా చేస్తాడు బన్సాలి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: