సాధారణంగా సినిమాలలో ఉన్న వారి మీద ఏదోక సందర్భంలో ఏదోక విమర్శ అనేది మనం వింటూనే ఉంటాం. స్టార్ హీరోల మీద పని గట్టుకుని కొందరు విమర్శలు చేసిన సందర్భాలు మనం ఎన్నో కూడా చూసాం. చాలా మంది వాటిని వదిలేస్తే కొంత మంది వాటిని అల్లరి చేయడం పోలీసులకు చెప్పడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. అనవసర్మగా ఆవేశంగా వాటి మీద స్పంది౦చే ప్రయత్నం వంటివి చేస్తూ వచ్చారు. కాని టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అలా ఎప్పుడు కూడా జరిగిన సందర్భం అనేది లేదు అనే చెప్పుకోవచ్చు. 

 

అతని మీద రాజకీయంగా చాలా విమర్శలు చేసారు. అలాగే అతని ఫ్యామిలీ గురించి కూడా కొందరు సోషల్ మీడియాలో అనవసరంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో కూడా ఉన్నాయి. అయినా సరే తారక్ ఎక్కడా కూడా ఏ విధంగా కూడా అనవసరంగా ఆవేశంగా మాట్లాడిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. ఎంత ఆవేశ వచ్చినా సరే మీడియా ముందు అతను చాలా వరకు హుందాగా ప్రవర్తించాడు గాని అనవసర వ్యాఖ్యలు ఏ రోజు కూడా చేయలేదు అనే చెప్పవచ్చు. అదే అతనిని నేడు ఈ స్థాయిలో నిలబెట్టింది అని అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. 

 

అతనిలో ఉన్న ఆవేశాన్ని ఏ రోజు కూడా ఏ విధంగా కూడా అతను చూపించిన సందర్భం అనేది లేదు అని అంటారు టాలీవుడ్ లో అతని రేంజ్ లో ఎవరు వెళ్లకపోవడానికి ప్రధాన కారణం అతని హుందా తనమే అని అంటారు టాలీవుడ్ జనాలు. ఆ విధంగా తారక్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అనవసరంగా ఎవరి మీద కూడా అతను విమర్శలు చేయడం గాని తిట్టడం గాని చేయకుండానే నేడు ముందుకు నడుస్తున్నాడు. అదే అతని అభిమానులకు బాగా నచ్చే లక్షణం అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: