IHG

ప్రపంచదేశాలు కరోనా తో పనికాదని అన్నికెమెరాలు ఆఫ్ చేసి లొకేషన్ అనే మాటను పక్కనపెట్టి ఇంట్లో కూర్చుంటే. రామ్ గోపాల్ వర్మ మాత్రం కాస్త వెరైటీగా ప్లాన్ చేస్తున్నాడు. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏంచేసినా అది కాస్త ట్రేండింగ్ అవుతుంది. ఆర్జీవీ అనే పదం ప్రేక్షకులు మరువకుండా చేయడం ఆయన స్పెషలిటీ. అప్పట్లో మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (GST) సినిమా తీసి విమర్శల పలు అయినా కుర్ర కారుని మాత్రం అట్రాక్ట్ చేసాడు వర్మ. అయినప్పటికీ వెనుకకు తగ్గకుండా మియా మాల్కోవతో మరోసిన్మాకు తెరతీశాడు. ఆమెతో క్లైమాక్స్ సినిమాను ప్లాన్ చేసి యావత్ భారత దేశాన్ని ఆశ్చర్యంలో మునిగేలా చేశాడు. పోర్న్ స్టార్ మియాను ప్రధాన అస్త్రంగా వాడుతూ కరోనా వేళ తన మార్క్ చూపించాలని ప్లాన్ చేశారు. యాక్షన్ థ్రిల్లింగ్ కథాంశానికి శృంగార సన్నివేశాలు, నగ్న దృశ్యాలు జోడించి ఈ 'క్లైమాక్' రూపొందించారు.

IHG' teaser: Adult film star Mia Malkova raises the temperature ...

 

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ విడుదల చెసిన వర్మ...ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.  సినిమాను ఏ విధంగా రిలీజ్ చేస్తున్నారు అని ఓ అభిమాని అడుగగా...వర్మ కాస్త వెరైటీగా సమాధానం ఇచ్చాడు. "@shreyaset  నుండి వచ్చే సినిమాలు కుటుంబ కంటెంట్‌ను కలిగి ఉండదు కావున నా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం RGVWorldTheatre తీసుకువస్తున్నాను. కానీ ఇది నిజమైన కుటుంబ కంటెంట్‌ను కలిగి ఉంటుంది .. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి నకిలీ చేయడానికి బదులుగా వారు నిజంగా ఏమనుకుంటున్నారో వ్యక్తిగతంగా చూడవచ్చు #RGVWorldTheatre #CLIMAX " అని పోస్ట్ ద్వారా తెలియజేసాడు. అయితే ఈ క్లైమాక్స్ సినిమాలో మియా మేల్కొవాను పూర్తి స్థాయిలో వాడేసున్నట్లు ట్రైలర్ల ద్వారా అర్థమౌతుంది. కుర్రకారుకి ఈ సినిమా ఎంతమాత్రం నచ్చుతుందో చూడాలి మరి ........

మరింత సమాచారం తెలుసుకోండి: