తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కాసేపు ఏడ్పించేస్తారు, మరి కొద్దీ సేపు నవ్విస్తారు.. కాసేపు రొమాన్స్ తో పిచ్చెక్కిస్తారు. మరి కాసేపు సరదాలు తీర్చేస్తారు ఈ డైరెక్టర్లు.. ప్రేక్షకుల మనసును హత్తుకునేలా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకులు నాలుగు ఆకులు ఎక్కువగానే చదివారన్నమాట. అందుకే సినిమా ఎంత చిన్నదైనా, పెద్దదైన కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

 

 

 

 

 

 

ఇకపోతే చాలా మంది సెలెబ్రెటీలు ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడటం. ఎవ్వరితో అయినా పంచ్ డైలాగులు మాట్లాడటం అలవాటు చేశాడు. పూరి చేసిన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు చూసుకుంటే హీరో ఒకేలా ఉంటాడు. అదే యాట్టిట్యూడ్ తో ఉన్నా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. పూరితో సినిమా చేస్తే హీరోల రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంటుంది. అందుకే మాస్ డైరెక్టర్ల కాలం ఇంకా చెల్లుతుంది. 

 

 

 

 

 

 

 

ఒక్కో డైరెక్టర్ ఆలోచన, అభిరుచి ఒక్కోలా ఉంటుంది. వారిలో ఎవ్వరితో అయినా పంచ్ డైలాగులు మాట్లాడటం అలవాటు చేశాడు. పూరి చేసిన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు చూసుకుంటే హీరో ఒకేలా ఉంటాడు. అదే యాట్టిట్యూడ్ తో ఉన్నా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. పూరితో సినిమా చేస్తే హీరోల రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంటుంది. అందుకే మాస్ డైరెక్టర్ల కాలం ఇంకా చెల్లుతుంది. 

 

 

 

 

 

ఇక కొందరు డైరెక్టర్లు ఫ్యామిలీ కథలను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు అలాంటి వారు అతి కొద్దీ మంది మాత్రమే ఉన్నారు. వారిలో ముఖ్యంగా వినపడే పేర్లు.. శేఖర్ కమ్ముల, తేజ,మారుతి వీరందరూ  సినిమాలను అతి తక్కువ తీసిన కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరు సినిమా లేటు గా తీసిన హిట్ మాత్రం పక్క అందుకునేవారు.. అందుకే ఇలాంటి డైరెక్టర్ల తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.. ఈసారి ఏ డైరెక్టర్ ముందుగా సినిమాను చేస్తాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: