IHG's Debut rajakumarudu Completes 20 Years ...

మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ  ఆరంభం లో కొన్ని సినిమాలు మహేష్ బాబు ని పూర్తి స్థాయి హీరోగా చూపించలేక పోయాయి. హీరోగా రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ సినిమాలో తండ్రిచాటు బిడ్డగానే పరిచయం అయ్యాడు. ఆ తరువాత వచ్చిన వంశీ, మురారి, టక్కరి దొంగ, బాబీ, వంటి చిత్రాలలో మహేష్ బాబు నటన పరంగా పరిపూర్ణత చెందినా అభిమానులను అంత ఆకట్టుకోలేక పోయాడు. ఆ తరువాత వచ్చిన ఒక్కడు సినిమా మహేష్ నట విశ్వరూపాన్ని చూపించింది. అయినాకూడా ప్రేక్షకులలో ఏదో ఆందోళన మహేష్ నుండి ఏదో మిస్ అవుతోందని.

IHG

అయితే ఈ సినిమాతో మహేష్ బాబు కెరీర్ కాస్తగాడిలో పడింది అనుకున్నారు అంతా కానీ ఆ తరువాత రిలీజ్ అయిన నిజం , నాని సినిమాలు ఊహించని విధంగా అభిమానులను నిరుత్సహ పరిచాయి అయితే ఈ సినిమాలతో మహేష్  నటన ఇంకాస్త మెరుగు పడిందని చెప్పుకోవచ్చు. ఆతరువాత అతడు సినిమా మహేష్ కెరీర్ లో మంచి సక్సెస్ ని అందించింది ..కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లను కొల్లగొట్టింది అయితే ఈ సినిమా కూడా అంతగా అభిమానులను మెప్పించలేక పోయింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన పోకిరి సినిమా మహేష్ లుక్ ని , డైలాగ్ డెలివరీ ని పూర్తిగా మార్చేసింది.

IHG's athadu - cinema politics english ...

ఈ సినిమాను చూసిన ప్రేక్షకులకు మహేష్ లో  100 % పరిపూర్ణత కనిపించింది. కలెక్షన్స్ పరంగా మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది...ఈ సినిమా తరువాత మహేష్ అదే హెయిర్ స్టైల్ ని కొనసాగించడం విశేషం. అదేవిధగా అదే డైలాగ్ డెలివరీని కూడా కొనసాగించాడు మరియు అదే మ్యానరిజం నుకూడా కొనసాగించాడు కూడా. ఇలా మహేష్ కెరీర్ లో పోకిరి సినిమా పెనుమార్పులు తీసుకు వచ్చిందనే చెప్పాలి. ఈ విషయంలో డైరెక్టర్ పూరికి 100 % గుర్తింపుని ఇవ్వాల్సిందే. పూరి సినిమాల్లో హీరో క్యారెక్టర్ కి మంచి డిమాండ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోకిరి మహేష్ కెరీర్ ని మలచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

IHGIHG

మరింత సమాచారం తెలుసుకోండి: