ఒకసారి స్టార్ హీరో హోదా వచ్చింది అంటే దర్శక నిర్మాతలు హీరో ఏ విధంగా చెప్తే ఆ విధంగా కథ వినాల్సిందే అనే విధంగా ఉంటుంది. కథలో ఏ మార్పులు చెప్పినా సరే చచ్చినట్టు చెయ్యాల్సిందే అని అంటూ ఉంటారు. హీరో కి కోపం రాకుండా హీరో ఇబ్బంది పడకుండా చెయ్యాలి అని అంటారు. కాని టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు అని అంటారు జనాలు. కథలో అసలు అతను వేలు పెట్టే పరిస్థితి ఏ సందర్భంలో కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు. ఏ దర్శకుడు అయినా సరే అతనికి సినిమా మీద ఒక అవగాహన ఉంటుందని, 

 

దర్శకుడికి తగిన విధంగానే నటించాలి గాని మనకు నచ్చిన విధంగా కాదు అని అతను భావించి సినిమా చేస్తాడు అని అంటారు టాలీవుడ్ జనాలు. ఏ సినిమా అయినా సరే కథలో అతని పెత్తనం ఏ విధంగా కూడా ఉండే విధంగా ప్రయత్నాలు చేయడం సలహాలు ఇచ్చే ప్రయత్నాలు అతను చేసే సందర్భం అనేది ఎక్కడా ఉండదు అని అంటారు. కథ ఒకసారి వింటే తనకు ఏది అయినా అభ్యంతరాలు ఉంటే చెప్పడమే గాని అలా ఉండాలి ఇలా ఉండాలి అని అతను ఏ రోజు కూడా ఏ దర్శకుడికి చెప్పిన సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అని అంటారు. 

 

ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే అది అద్రుష్టం మీద ఉంటుంది అని మన కష్టం మనం పడితే చాలు అనే భావన లో తారక్ ఉంటాడు అని అంటారు. తారక్ చేసే ఏ సినిమా అయినా సరే ఇదే విధంగా ఉంటుంది అని చెప్తారు టాలీవుడ్ జనాలు. అందుకే అతని తో సినిమా చేయడానికి ముందుకు వస్తారని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: