తెలుగు టాప్ హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్.. స్టూడెంట్ నంబర్ వన్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో ఎన్నో హిట్ సినిమాలలో నటించి మెప్పించారు.. నందమూరి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన ఈయన వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు..అందుకే ఇప్పుడు మాస్ హీరో గా చలామణీ అవుతున్నాడు.. వరుస సినిమాలలో నటిస్తున్నారు..

 

 

 

అలా ఎన్టీఆర్ సినిమాలలో ముఖ్యమైన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయని ఆయన అభిమానులు అంటున్నారు.. అవెంటంటే స్టూడెంట్ నెంబర్ వన్, అలాగే ఆది, అశోక్ , యమదొంగ, జై లవకుశ, జనతా గ్యారేజ్ ఈ సినిమాలు ఎన్టీఆర్ సినీ చరిత్రలో చెప్పుకోదగిన సినిమాలు.. స్వతహాగా కూడా ఎన్టీఆర్ అంటే అందరికీ ఇష్టమే..తన మంచి మనసు కూడా చాలా మంచిదే.. అందుకే ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.. 

 

 

 

సాధారణంగా ఎన్టీఆర్ సినిమాలలో సినీ అభిమానులకు నచ్చే అంశాలు అంటే అతని జోష్, అతని డ్యాన్స్, డైలాగు డెలివరీ, కామెడీ టైమింగ్, హీరోయిన్లతో ఆయన చేసే రొమాన్స్ , చమత్కారం ఇవన్నీ కూడా ఎన్టీఆర్ సినిమాలలో ప్రత్యేక అంశాలు అని అభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్ .. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.. ప్రతికథానాయకుడు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు.. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మరోసారి సినిమా చేయనున్నాడు..

 

 


ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. కొన్నేళ్ల క్రితం లక్ష్మి ప్రణీత తో వివాహం జరిగింది..ఇద్దరు జంట ఎంతో అన్యోన్యత గా ఉండి, వారి మధ్య ప్రేమను పెంచుకుంటూ వస్తున్నారు.  అందుకే ఇప్పుడు వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు.అతను సినిమాలకు వెళ్లే సమయాల్లో అనే ఎంతో ఓపికగా ఉండి అతనికి కావలసిన ఫ్యామిలీ సపోర్ట్ ను అందిస్తూ వస్తున్నారు.. అలా వారి అన్యోన్యత వల్లే ఇటు సినిమాలను అటు కుటుంబంతో ఎన్టీఆర్ మంచిగా ఉన్నారు . భార్య సంతోషంగా ఉంటే భర్త ఉంటాడా అని వీరి జంట నిరూపించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: