మన తెలుగులో హీరోకి ఒక సారి స్టార్ హోదా వచ్చింది అంటే వాళ్ళు ఏది చెప్తే అదే రాజ్యం. సినిమాలో అయినా కుటుంబం లో అయినా సరే వాళ్ళు మాట్లాదిందే వేదం అనే విధంగా ఉంటుంది పరిస్థితి. కాని జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అలాంటిది ఎక్కడా ఉండదు అని అంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు. అతని గురించి బాగా తెలిసిన వాళ్ళు అతను సినిమా కి ఏంటీ అతని కుటుంబానికి ఏంటీ అనేది చాలా జాగ్రత్తగా చెప్తూ ఉంటారు. అతను సినిమాకు ఏ విధంగా అయితే న్యాయ౦ చెయ్యాలి అని అనుకుంటాడో తన కుటుంబానికి కూడా అదే విధంగా న్యాయ౦ చేస్తాడు 

 

అతని వ్యక్తిగత జీవితంలో ఏ ఒక్కటి కూడా దాపరికం అనేది ఉండదు అని అంటారు. ప్రేక్షకులకు అతను ఏది ఇవ్వాలో అది ఇచ్చి కుటుంబ సభ్యులకు కూడా అమితంగా విలువ ఇస్తూ ఉంటాడు అని వాళ్ళతో అన్ని విషయాలు కూడా అతను చర్చించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని అంటారు. ప్రస్తుతం అతని తో ఏ దర్శకుడు సినిమా చేసినా సరే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పరిస్థితి గురించి కూడా అతను అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసి వాళ్లకు కష్టం ఉంది అంటే అతను అండగా ఉంటాడు అని అంటారు. 

 

టాలీవుడ్ లో అతను ఏ సినిమా చేసినా సరే అతను దర్శక నిర్మాతలకు అమితం గా విలువ ఇస్తూ ఉంటాడు. ఇలా అతని గురించి కొన్ని కొన్ని విషయాలను అభిమానులు పదే పదే చెప్తూ ఉంటారు. అతని జీవితాన్ని దగ్గరగా గమనించిన వారు అయితే అత ని స్థాయి వేరు అని అంటారు. ఫ్యామిలీ కి బాగా విలువ ఇస్తాడు అని అంటూ ఉంటారు. విమర్శకులు కూడా అంతే...

మరింత సమాచారం తెలుసుకోండి: