మెగా కాంపౌండ్ నుండి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోలలో ఒకరు అల్లు అర్జున్.. గంగ్రోత్రి సినిమా ద్వారా పరిచయమైన అల్లు అర్జున్ అలియాస్ ఒక్కో సినిమా లో ఒక్కో విధంగా తన స్టయిల్ తో ప్రేక్షకుల ను ఆకట్టుకుంటున్నారు.. ఇంకా తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్ లలో బన్నీ పేరు మొదట గా వినపడుతుంది... ఇకపోతే ఆర్య, ఆర్య 2 సినిమాలు పాపులర్ అయ్యాయని చెప్పాలి.. అందుకే సినిమాలో   లవర్ బాయ్ లా కనిపించడమే కాదు తన ప్రేమతో హీరోయిన్ మనసును గెలుచుకున్నాడు.. అదండీ ఆ సినిమా ల వల్ల బన్నీ లవర్ బాయ్ గా మారాడు..

 

 

 


ఇది ఇలా ఉండగా బన్నీ సినిమాలలో ఎక్కువ సినిమాలు సోలో హీరోగా చేసి మంచి సక్సెస్ ను అందుకున్నారు.  ఎన్నో హిట్ సినిమాలు నటించాడు.. అయితే ఏ సినిమాలో కూడా మెగా హీరోల సరసన హీరోగా నటించలేదు. బన్నీతో మెగా హీరోలు నటిస్తే బాగుంటుందని మెగా అభిమానులతో పాటుగా అల్లు అర్జున్ అభిమానులు కూడా అభిప్రాయ పడుతున్నారు.. అయితే సినీ ఇండస్ట్రీలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడని టాక్ నడుస్తుంది.. మరి ఈ వార్త నిజమైతే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.. 

 

 

 

 

ఇక బన్నీ సినిమా లు హిట్ అవ్వడానికి కారణం ఎంటో అన్నది చాలా మందికి డౌట్ అదేంటంటే అతని డైలాగ్ డెలివరీ టైమింగ్, దాంతో పాటుగా అతని స్టయిల్, డ్యాన్స్ వీటితో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది.. అయితే ఇంకా చెప్పాలంటే బన్నీ సినిమా కెరియర్ ను నిలబెట్టింది అవే.. ఒక్కో సినిమా లో ఒక్కో మ్యానరిజాన్ని చూపించడమే.. మరో ముఖ్య విషయమేంటంటే.. అయితే బన్నీ సినిమాలలో డిజాస్టర్ గా మారిన సినిమా అంటే వరుడు సినిమా అంటే గుర్తొచ్చేది .. ఈ సినిమాలోని లిప్ లాక్ సీన్ అనేది ప్రేక్షకులను అలరించింది.. రొమాంటిక్ ప్రియులకు బన్నీ ఇంకా పెడితే బాగుండు అని అనిపించింది.  మిగితా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త ఎక్కువైంది.. ఎంత ఎక్కువ అయిన కూడా సినిమా కథను వేరేలా చేయాలనుకొనే డైరెక్టర్ వేరేలా చేశారని తెలుస్తోంది. దాంతో ఈ రోజుల పెళ్లి కాన్సెప్ట్ తప్ప మిగిలిన కథ ఆకట్టుకోలేక పోయింది . దాంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.. ప్రస్తుతం బన్నీ , రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: