నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు కు పెద్ద గా పరిచయం అక్కర్లేదు ఎన్నో సినిమా లలో నటించి ప్రేక్షకు ల్లో ప్రత్యేక బజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.. మాస్ యాక్షన్ సినిమాలు తీయాలంటే అది కేవలం బాలయ్య తో మాత్రమే సాధ్యం.. ఎన్నో యాక్షన్ సినిమా లలో నటించి మెప్పించారు.. మాస్ సినిమా లకు కేరాఫ్ గా ఉన్న బాలయ్య యువత ఆకట్టుకున్నాడు..అంతే కాకుండా యాక్షన్ సినిమా లను ఎంత గా చేస్తూ వచ్చా డో అంతకు మించి  రొమాన్స్ ఉన్న సినిమా లలో కూడా నటించాడు.  

 

 

బాలయ్య సినిమా లకు చాలా ప్రత్యేకత ఉంది అంతే కాదడోయ్... మాస్ జోనర్ లో సినిమా లను తెరకెక్కించి హిట్ నీ అందుకున్నాడు. అయితే బాలయ్య సినిమాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. రాయల సీమ ఫ్యాక్షన్ ను పరిచయం చేసిన ఘనత ఒక్క బాలయ్య కు దక్కింది..  అందుకే ఇప్పుడు ఆయన సినిమా లకు మంచి మార్కెట్ ఉంది.. అయితే ఇప్పటి కీ వరుస సినిమాల లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.  అగ్ర హీరో గా మంచి డిమాండ్ కూడా ఉంది..

 


ఇకపోతే సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు భారేహిట్ ను అందుకున్నాయి..మారి కొన్ని సినిమా డిజాస్టర్ గా మారాయి.  అయితే బాలయ్య ఇటీవల నటిస్తున్న సినిమాలు కథను డిమాండ్ చేసినట్లు లేకపోవడంతో వస్తున్న సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి.. అయితే బాలయ్య రూపొందించిన సినిమాలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.. ఎన్టీఆర్ బయోపిక్ లో సినిమా రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో కథానాయకుడు ,మహానాయకుడు సినిమాలు అతి పెద్ద డిజాస్టర్ గా మారాయి..ఆ సినిమాలలో చుపించించాలిసిన కోణాలను ఎన్టీఆర్ రాజకీయ పరిణామాలను చూపించలేదని టాక్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: