బాలీవుడ్ లో మొదటి సినిమాతో లక్ టెస్ట్ చేసుకున్న అదా శర్మ తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అదా శర్మ అలరించింది. అయితే ఆ తర్వాత అమ్మడు సరైన సినిమాల సెలక్షన్స్ చేసుకోలేక కెరియర్ లో వెనుకపడ్డది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఎలాంటి చిన్న ఛాన్స్ వచ్చినా చేస్తున్న ఈ బ్యూటీ వాణిజ్య ప్రకటనలు చేస్తుంది. ఇక సినిమా ఆఫర్లు వచ్చినా రాకపోయినా అదా శర్మ తన హాట్ ఫోటో షూట్స్ తో మాత్రం దుమ్ముదులిపేస్తుంది. 

 

తానేదో మెసేజ్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం.. చేయాల్సిన స్కిన్ షో అంతా చేయడం ఇది అదా శర్మ వంతు. లాక్ డౌన్ టైం లో ఇంట్లోనే యోగా భంగిమలు చూపించిన ఈ చిన్నది లేటెస్ట్ గా బాత్ టవల్ తో చేస్తున్న గ్లామర్ షో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల్లో బాత్ సీన్ చూపించినట్టుగా అమ్మడు బాత్ టవల్ తో తన ఫాలోవర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. ఇలాంటి హాట్ షో చేయడం వల్ల ఈమధ్య అదా శర్మకు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్యా కూడా పెరిగింది. 

 

తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ అమ్మడు రాను రాను ఒంటి మీద ఏమి లేకుండా కూడా కనిపించేలా ఉంది. ఇప్పటికే పూనమ్ పాండే అరాచకాన్ని చూస్తూనే ఉన్నాం అదా శర్మ కూడా ఆమె బాటలోనే వెళ్తూ ఎలాగైనా ఆడియెన్స్ అటెన్షన్ ను క్యాచ్ చేసుకోవాలని అనుకుంటుంది. లేటెస్ట్ బెడ్ రూమ్ బాత్ టవల్ పిక్స్ చూస్తే మాత్రం అందరు నోరెళ్ళ బెట్టాల్సిందే. అందానికి అందం.. అభినయానికి అభినయం రెండు ఉన్న ఈ అమ్మడికి ఎందుకు సరైన ఛాన్సులు రావడం లేదో ఆమెకే తెలియాలి. ఈ దెబ్బతో ఎవరైనా డైరక్టర్ అదా శర్మకి ఛాన్స్ ఇచ్చినా ఇచ్చేలా ఉన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Can you do this with ur toes ? 🙃 If you can do this with ur fingers then SWIPE ! And try 😁😁😁 #strangererestthings 🤸‍♀️👻 #100yearsofAdahsharma

A post shared by adah Sharma (@adah_ki_adah) on

మరింత సమాచారం తెలుసుకోండి: