IHG

లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమాలు షూటింగ్ కి నోచుకోలేక పోయాయి. ఇలాంటి సమయంలో పూర్తి అయిన సినిమాలను డైరెక్టుగా సినిమా హాళ్లల్లో ప్రదర్శించలేని పరిస్థితి ఎందుకంటె కరోనా వైరస్ వ్యాప్తి అధికమౌతుందేమో అని. సినిమాలను నిర్మించిన నిర్మాతలు పెట్టిన పెట్టుబడి ని ఎలాగోలా తిరిగి పొందే ప్రయత్నంలో ఓటిటీ ప్లాట్ఫామ్ ద్వారా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమాలకంటే వెబ్ సిరీస్ లు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. సినీ ప్రముఖులు అంతా కూడా ఈ వెబ్ సిరీస్ లపై మక్కువ చూపిస్తున్నారు.

 

IHG

తాజాగా లూసర్ అనే వెబ్ సిరీస్ ఈనెల 15 న రిలీజ్ అయ్యింది. అయితే ఈ వెబ్  సిరీస్ చూసిన ప్రతి ఒక్కరు చాల బాగా ప్రజెంట్ చేశారని ప్రశంసిస్తున్నారు. ఇందులో ఆల్రెడీ ఓడిన రెండు క్యారెక్టర్లు ప్రస్తుత క్యారెక్టర్ను ఎలా మోటివేట్ చేస్తాయనేది ఈ కథ సారాంశం. ఈ చిత్రంలో ప్రియదర్శి ఓ షూటర్ పరిచయం అవ్వగా యాక్టర్ శశాంక్క్రికెట్ ప్లేయర్ గా పరిచయం అయ్యాడు. అదేవిధంగా యాక్ట్రెస్ కల్పిక ఇందులో షటిల్ ప్లేయర్ గా మరియు ఓ లూజర్ గా పరిచయం అవుతుంది. కల్పిక  మరియు శశాంక్ క్యారెక్టర్స్ ప్రియదర్శి క్యారెక్టర్ ని బూస్ట్ చేస్తూ ప్రియదర్శి క్యారెక్టర్ ను లూజర్  నుండి విన్నర్ గా మార్చేవి గా డిసైన్ చేయబడ్డాయి.

IHG

 

మరి ముఖ్యం గా చెప్పాల్సింది ఏమిటంటే శశాంక్  క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో తాను  ఓ ఓవర్ ను ఇండియన్ టాప్ బ్యాట్స్ మెన్ అయిన అర్జున్ శర్మ కు బౌల్ చేస్తాడు ఆ ఒక్క సీన్ ఈ వెబ్ సిరీస్ కి హైలెట్ అని చెప్పవచ్చు. ఆ ఓవర్ లో అర్జున్ శర్మ అవుట్ అయ్యే సీన్ హైలెట్ అని చెప్పవచ్చు. చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ లూజర్ వెబ్ సిరీస్ జీ 5 లో ప్రదర్శించ బడుతోంది.

IHG' review: Priyadarshi, Annie and Kalpika walk away with the ...

మరింత సమాచారం తెలుసుకోండి: