IHG'' పుస్తకానికి <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHESH' target='_blank' title='మహేష్- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్</a> ...

తెలుగులో చిన్న పిల్లల నుండి ముసలి వారు వరకు నచ్చిన ఫామిలీ  హీరో మహేష్ బాబు. మహేష్ బాబు అంటే టీనేజ్ అమ్మాయిలు పడి చస్తారు. టాలీవుడ్ లో మిల్కీ తమన్నా లాగా మిల్కి బాయ్ మహేష్ గా సూపర్ స్టార్ ను అమ్మాయిలు ముద్దుగా పిలుస్తారు. షూటింగ్ లేని టైం లో మహేష్ తన ఫ్యామిలీ తో బిజీ గా ఉంటారు ,హ్యాపీగా గడుపుతాడు. ఇంకాస్త టైం దొరికితే తనకిష్టమైన రచయితల బుక్స్ చదువుతూ వుంటారు మహేష్. అయితే అందులో ఏదేని మంచి కదంశం ఉంటె తప్ప ఆ బుక్స్ కి అంతా ఇంపార్టెన్స్ ఇవ్వడు మన సూపర్ స్టార్.మహేష్ ఎక్కువగా ఇంఫర్మేషన్ ఇచ్చే పుస్తకాలు మాత్రమే చదువుతుంటారు. అయితే మహేష్ బాబు కి ఓ బుక్ అంటే తెగ ఇష్టం కలిగిందంటా... అనుకున్నదే తడవుగా  "సెల్ఫీ ఆఫ్ సక్సెస్" బుక్ ను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడు.

IHG

 

 బుర్రా వెంకటేశం రచించిన ఈ బుక్ ని ప్రతి ఒక్కరు చదవాలని మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా కోరారు.  సెల్ఫీ ఆఫ్ సక్సెస్ బుక్ అమెజాన్ సెల్లర్స్ లో బెస్ట్ బుక్ గా నిలిచింది . ఈ పుస్తకానికి దేశం లోనే కాకుండా విదేశాల్లో మంచి ఆదరణ లభించింది. వివిధ రకాల జీవిత నిజ సన్నివేశాల కు చెందిన ఉదాహారణలతో రచయిత రచించాడు. మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ సినిమా సక్సెస్ ని తన హోమ్ క్వారంటైన్ లో తన ఫామిలీ మెంబర్స్ తో కలసి పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. లాక్ డౌన్ తర్వాత గీత గోవిందం డైరెక్టర్ పరశురాం తో మహేష్ బాబు ఓ సినిమాకి ఓకే చెప్పాడు. లాక్ డౌన్ తర్వాత ఇదే సెట్స్ మీదకి వెళ్లనుంది. ఆ తరువాత సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ తరువాత  మహేష్ బాబు తో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమా పై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.

    

మరింత సమాచారం తెలుసుకోండి: